01 Wed 20:50 ఆసక్తికరంగా మారిన ట్రాన్స్‌జెండర్ చంద్రముఖి అదృశ్యం ప్రచారం అనంతరం అదృశ్యం సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ లాస్ట్ టవర్ లొకేషన్ ఆధారంగా దర్యాప్తు
02 Thu 08:27 మంత్రి లోకేష్ ఓఎస్డీకి రెండు స్వర్ణ పతకాలు మంత్రి నారా లోకేష్ ఓఎస్డీ డాక్టర్ వరప్రసాద్‌కు రెండు స్వర్ణ పతకాలు ఆర్థిక శాస్త్రంలో పీహెచ్‌డీ పరిశోధనకు ఎస్‌వీ యూనివర్సిటీ పురస్కారం డా. మన్మోహన్ సింగ్, ప్రొ. డీఎల్ నారాయణ పేర్లతో ఉన్న పతకాల ప్రదానం గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా అవార్డులు అందుకున్న వరప్రసాద్
03 Thu 08:25 క్రికెట్ దిగ్గజాల విలాసవంతమైన ఇళ్లు.. ముంబై టాప్ ఏరియాల్లో కాంబ్లీ నుండి కోహ్లీ వరకు! ముంబైలోని ఖరీదైన ప్రాంతాల్లో టీమిండియా స్టార్ల విలాసవంతమైన నివాసాలు వర్లిలోని ఒకే టవర్‌లో విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్ లగ్జరీ ఫ్లాట్లు వంద కోట్లకు పైగా విలువైన చారిత్రక బంగ్లాలో సచిన్ టెండూల్కర్ వర్లిలో రూ. 30 కోట్లకు పైబడిన సీ-ఫేసింగ్ అపార్ట్‌మెంట్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ బాంద్రాలో కోట్ల విలువైన ఇళ్లలో కేఎల్ రాహుల్, వినోద్ కాంబ్లీ
04 Thu 08:26 ఫిఫా ముందు టీ20 దిగదుడుపే.. ప్రైజ్ మనీలో నక్కకూ నాగలోకానికీ ఉన్నంత తేడా! ఫిఫా వరల్డ్ కప్ 2026 కోసం రికార్డు స్థాయిలో 655 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ ప్రకటన ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ మొత్తం ప్రైజ్ మనీ కేవలం 11.25 మిలియన్ డాలర్లు మాత్రమే ఫిఫా విజేతకు 50 మిలియన్ డాలర్లు.. టీ20 విజేత భారత్‌కు దక్కింది 2.64 మిలియన్ డాలర్లే ఫుట్‌బాల్ గ్లోబల్ వాణిజ్య ఆధిపత్యానికి, క్రికెట్ పరిమిత మార్కెట్‌కు ఈ వ్యత్యాసం నిదర్శనం ఫిఫాలో ఆడిన ప్రతి జట్టుకు దక్కే కనీస మొత్తం.. టీ20 మొత్తం ప్రైజ్‌మనీకి దాదాపు సమానం
05 Thu 08:08 మోదీ పాలనలో నూతన మధ్యతరగతి ఆవిర్భావం.. భారీగా తగ్గిన పేదరికం ఎన్డీయే 12 ఏళ్ల పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారన్న మోదీ భారత్‌లో తీవ్ర పేదరికం 2.3 శాతానికి పడిపోయిందని ప్రపంచ బ్యాంకు నివేదిక రెట్టింపు కన్నా ఎక్కువ పెరిగిన పన్ను చెల్లింపుదారుల సంఖ్య ఈ నూతన మధ్యతరగతి మళ్లీ పేదరికంలోకి జారకుండా చూడాలని మోదీ పిలుపు
06 Thu 07:52 18 రోజుల ప్రేమ.. ఐదేళ్ల నరకం.. ఆమిర్ ఖాన్ తమ్ముడితో విడాకులపై నటి ఎవా గ్రోవర్ సంచలన వ్యాఖ్యలు! ఆమిర్ ఖాన్ సోదరుడితో వివాహం, విడాకులపై నటి ఎవా గ్రోవర్ వెల్లడి 18 రోజుల ప్రేమతో, తల్లిని ఎదిరించి పెళ్లి చేసుకున్నానన్న నటి పెళ్లయ్యాక భర్త నుంచి తీవ్ర గృహ హింస ఎదుర్కొన్నానని ఆరోపణ పాప పుట్టిన నెలకే వేధింపులు తట్టుకోలేక ఇంటి నుంచి వచ్చేసిన వైనం కష్టకాలంలో ఆమిర్ ఖాన్ తండ్రి, అత్తగారు అండగా నిలిచారని వెల్లడి
07 Thu 07:36 అనర్హుల ఏరివేతకే వెరిఫికేషన్.. గ్యారెంటీలపై డీకే శివకుమార్ స్పష్టీకరణ అనర్హులు, మోసాలను అరికట్టేందుకే వెరిఫికేషన్ అని స్పష్టం చేసిన సీఎం ఉచిత విద్యుత్‌ను వాణిజ్య అవసరాలకు వాడుకుంటున్నారని వెల్లడి నీతి ఆయోగ్ సమావేశం కోసం ఢిల్లీకి వెళ్లిన శివకుమార్ ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో భేటీ కానున్నట్లు వెల్లడి
08 Thu 07:34 హైదరాబాద్‌లో మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేటి రేట్లు ఇవే! హైదరాబాద్‌లో గురువారం కూడా తగ్గిన బంగారం, వెండి ధరలు తులం బంగారంపై రూ.10, కిలో వెండిపై రూ.100 మేర తగ్గుదల కొనుగోలుకు ముందు రేట్లను సరిచూసుకోవాలని నిపుణుల సూచన
09 Thu 07:24 వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. బాధితుల పరిహారంపై జగన్ కీలక వ్యాఖ్యలు స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలన్న జగన్ విశాఖ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన వైఎస్ జగన్ చట్టపరమైన చెల్లింపులను ప్రభుత్వ సాయంగా చూపడాన్ని తప్పుబట్టిన జగన్ ఎల్జీ పాలిమర్స్ ఘటనలో తమ ప్రభుత్వం ఇచ్చిన సాయాన్ని గుర్తు చేసిన మాజీ సీఎం వీఎస్పీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్
10 Thu 07:19 ముంబైలో రూ.248 కోట్ల ఫ్లైఓవర్ నిర్మాణం.. ప్రారంభించిన మూడో రోజే కుంగిన రోడ్డు ముంబైలో కొత్తగా ప్రారంభించిన ఫ్లైఓవర్ నాణ్యతపై విమర్శలు రోడ్డులోకి బైక్ స్టాండ్ దిగబడిన వీడియో వైరల్ రూ.248 కోట్ల ప్రాజెక్టుపై విచారణ జరపాలని విపక్షాల డిమాండ్ ట్రాఫిక్‌తో రోడ్డు సర్దుకుంటుందని బీఎంసీ వింత వివరణ రంగంలోకి దిగిన మేయర్.. తక్షణ మరమ్మతులకు ఆదేశాలు