ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కేసీఆర్ కు ఎంతకు అమ్ముడుపోయారో చెప్పాలన్న ఉత్తమ్.. ఘాటుగా జవాబిచ్చిన అసదుద్దీన్ ఒవైసీ!
    Thu 15:14

    కేసీఆర్ కు ఎంతకు అమ్ముడుపోయారో చెప్పాలన్న ఉత్తమ్.. ఘాటుగా జవాబిచ్చిన అసదుద్దీన్ ఒవైసీ!

    • అమ్ముడుపోయారంటూ ఉత్తమ్ విమర్శలు
    • దీటుగా తిప్పికొట్టిన ఏఐఎంఐఎం అధినేత
    • కేసీఆర్ హయాంలో మతఘర్షణలు లేవని వ్యాఖ్య
    Read full story
  • ఆశారాంకు జీవిత ఖైదు.. వెంటనే లొంగిపోవాలని ఆదేశం
    Wed 11:03

    ఆశారాంకు జీవిత ఖైదు.. వెంటనే లొంగిపోవాలని ఆదేశం

    • మైనర్ విద్యార్థినిపై అత్యాచారం కేసులో ఆశారాంకు జీవిత ఖైదు విధించిన రాజస్థాన్ హైకోర్టు 
    • ఆశారాం అప్పీల్‌ను కొట్టివేస్తూ జోధ్‌పూర్ ధర్మాసనం తీర్పు
    • ఇదే కేసులో సహ నిందితులైన శిల్పి, శరత్‌చంద్‌లకు విముక్తి
    • ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్న ఆశారాం వెంటనే లొంగిపోవాలని ఆదేశం
    • మరో అత్యాచారం కేసులోనూ ఆశారాం ఇప్పటికే జీవిత ఖైదు అనుభవిస్తున్న వైనం
    Read full story
  • సస్పెన్షన్ తర్వాత పశ్చాత్తాపం: వైరలైన ఆర్టీసీ డ్రైవర్ వీడియో
    Wed 11:00

    సస్పెన్షన్ తర్వాత పశ్చాత్తాపం: వైరలైన ఆర్టీసీ డ్రైవర్ వీడియో

    • సెల్‌ఫోన్ మాట్లాడుతూ బస్సు నడిపిన ఆర్టీసీ డ్రైవర్
    • నిర్లక్ష్యంపై స్పందించిన అధికారులు.. డ్రైవర్‌పై సస్పెన్షన్ వేటు
    • సస్పెన్షన్ తర్వాత కన్నీళ్లతో క్షమాపణ కోరుతూ వీడియో విడుదల
    • పిల్లల అనారోగ్యం వల్లే మాట్లాడానని, తనపై కక్ష సాధించారని ఆవేదన
    • డ్రైవర్‌పై చర్యల విషయంలో ప్రజల్లో భిన్నాభిప్రాయాలు
    Read full story
  • అట్టహాసంగా ప్రారంభ‌మైన మ‌హానాడు.. జెండా ఎగరేసిన చంద్రబాబు
    Wed 10:53

    అట్టహాసంగా ప్రారంభ‌మైన మ‌హానాడు.. జెండా ఎగరేసిన చంద్రబాబు

    • అమరావతిలో ఘనంగా ప్రారంభమైన టీడీపీ మహానాడు-2026 వేడుకలు
    • పూర్తిగా వర్చువల్ విధానంలో, సాంకేతికత సాయంతో నిర్వహిస్తున్న సభలు
    • ఈ ఏడాది ‘స్త్రీ శక్తి’ థీమ్‌తో కార్యక్రమాల నిర్వహణకు ప్రాధాన్యత
    • మొత్తం 10 కీలక తీర్మానాలపై చర్చించి ఆమోదించనున్న పార్టీ నాయకత్వం
    • కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు, లోకేశ్
    Read full story
  • సోషల్ మీడియా పరిచయం.. బాలికపై అత్యాచారానికి దారితీసిన వైనం
    Wed 10:50

    సోషల్ మీడియా పరిచయం.. బాలికపై అత్యాచారానికి దారితీసిన వైనం

    • కడప జిల్లాలో 15 ఏళ్ల బాలికపై అత్యాచారం
    • తీవ్ర రక్తస్రావంతో బాలికకు రిమ్స్‌లో చికిత్స
    • నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు
    • పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసుల గాలింపు
    Read full story
  • బైజూస్ రవీంద్రన్‌కు ఆరు నెలల జైలు.. సింగపూర్ కోర్టు సంచలన తీర్పు!
    Wed 10:48

    బైజూస్ రవీంద్రన్‌కు ఆరు నెలల జైలు.. సింగపూర్ కోర్టు సంచలన తీర్పు!

    • ఆస్తుల వివరాల వెల్లడిలో ఉల్లంఘనలపై చర్యలు
    • ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ పిటిషన్‌తో విచారణ
    • జైలు శిక్షతో పాటు భారీ జరిమానా
    • అమెరికాలోనూ సాగుతున్న బిలియన్ డాలర్ల కేసు
    • అంతర్జాతీయంగా చట్టపరమైన ఇబ్బందుల్లో రవీంద్రన్‌
    Read full story
  • మహానాడుకు సిద్ధమవుతున్న టీడీపీ.. రూ.18 లక్షలతో భారీ కటౌట్
    Wed 10:45

    మహానాడుకు సిద్ధమవుతున్న టీడీపీ.. రూ.18 లక్షలతో భారీ కటౌట్

    • మహానాడు సందర్భంగా విజయవాడలో 150 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు
    • చంద్రబాబు నిప్పులాంటి మనిషి అన్న బుద్దా వెంకన్న
    • వైఎస్ హయాంలో చంద్రబాబుపై 11 ఎంక్వయిరీలు విఫలమయ్యాయన్న బుద్దా
    Read full story
  • కేరళలోకి 'టీవీకే' వస్తే తప్పేంటి?.. విజయ్‌ పార్టీ విస్తరణపై సురేశ్ గోపి కీలక వ్యాఖ్యలు
    Wed 10:44

    కేరళలోకి 'టీవీకే' వస్తే తప్పేంటి?.. విజయ్‌ పార్టీ విస్తరణపై సురేశ్ గోపి కీలక వ్యాఖ్యలు

    • విజయ్ పాలనను విమర్శించడం తొందరపాటేనన్న సురేశ్ గోపి
    • కేరళలో టీవీకే పార్టీ విస్తరణను స్వాగతించిన కేంద్ర మంత్రి
    • విజయ్ రాజకీయ ఎంట్రీపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించిన మమ్ముట్టి
    • స్క్రీన్ ఇమేజ్ వల్లే విజయ్‌కు ఇంతటి ఆదరణ అన్న మోహన్‌లాల్
    Read full story
  • హైదరాబాద్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. ఒక్కరోజులోనే రూ.4,117 కోట్ల విలువైన భూములకు విముక్తి
    Wed 10:38

    హైదరాబాద్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. ఒక్కరోజులోనే రూ.4,117 కోట్ల విలువైన భూములకు విముక్తి

    • కోకాపేట, ఖానామెట్ ప్రాంతాల్లోని చెరువు కబ్జాలను అడ్డుకున్న హైడ్రా
    • ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు చేపట్టిన అక్రమ నిర్మాణాల బట్టబయలు
    • ఒక్క కోకాపేటలోనే రూ.3,000 కోట్లకు పైగా విలువైన భూములకు విముక్తి
    • కబ్జాకు గురైన చెరువులను, రోడ్డు స్థలాలను స్వాధీనం చేసుకుని కంచె ఏర్పాటు
    Read full story
  • నిన్నటివరకు నిరుద్యోగి.. నేడు నెలకు రూ.45,000.. ఈవీ బైక్‌తో మారిన జీవితం
    Wed 10:35

    నిన్నటివరకు నిరుద్యోగి.. నేడు నెలకు రూ.45,000.. ఈవీ బైక్‌తో మారిన జీవితం

    • ఉపాధి కోసం ఫిరోజాబాద్ నుంచి నగరానికి వలస
    • రోజూ అద్దె బైక్‌తో డెలివరీ సేవలు
    • రోజుకు రూ.1,500 వరకు సంపాదన
    • మిగిలిన సొమ్మంతా కన్నవారికే అందజేత
    • సోషల్ మీడియాలో యువకుడిపై ప్రశంసలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV