Wed 12:05 టీఆర్ఎస్ నేతలు ఊర్లో అడుగుపెడితే చెప్పులు చూపండి!: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేసీఆర్ నిర్వాకంతో అల్లుడు-బిడ్డ ఇళ్లకు రావడంలేదు ప్రగతి భవన్ కట్టి బతుకమ్మ ఆడుతున్నాడు మునుగోడులో విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ నేత Read full story
Sat 11:35 మాచర్లలో నిర్భయ తరహా దాడి.. రంగంలోకి అదనపు ఎస్పీ! ఒంటరిగా ఉంటున్న 32 ఏళ్ల ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచారం ప్రైవేటు భాగాల్లోకి ఇనుప రాడ్ దూర్చి క్రూరంగా హింసించిన వైనం సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు Read full story
Sat 11:33 కర్ణాటక పర్యటనలో మంత్రి లోకేశ్.. సింధనూరులో అపూర్వ స్వాగతం కష్టకాలంలో మద్దతిచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపేందుకే ఈ పర్యటన లోకేశ్‌తో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్న కేంద్ర మంత్రులు కుమారస్వామి, సంజయ్ సేథ్ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ, సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవంలో పాల్గొననున్న లోకేశ్ Read full story
Sat 11:31 తెలంగాణ కేజీబీవీల్లో ఇంటర్ ప్రవేశాలు.. ఉచితంగా ఐఐటీ, నీట్ కోచింగ్! రాష్ట్రవ్యాప్తంగా 93 కేజీబీవీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ ఆన్‌లైన్‌లో ఏప్రిల్ 15 వరకు దరఖాస్తుల స్వీకరణ మే 5న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్న అధికారులు ఉచిత విద్య, వసతితో పాటు ఆత్మరక్షణ విద్యలోనూ శిక్షణ Read full story
Sat 11:28 భారత్ వైపు 46,000 టన్నుల ఎల్పీజీ... సురక్షితంగా హర్మూజ్ దాటుతున్న ట్యాంకర్ హర్మూజ్ జలసంధి గుండా భారత్ వైపు ప్రయాణిస్తున్న ఎల్పీజీ ట్యాంకర్ పశ్చిమాసియా సంక్షోభం వేళ వంటగ్యాస్ సరఫరాలకు కీలక పరిణామం భారత్‌ను 'మిత్ర దేశం'గా పేర్కొంటూ నౌకలకు భద్రత కల్పిస్తున్న ఇరాన్ దౌత్యపరమైన సమన్వయంతో సజావుగా సాగుతున్న ఇంధన రవాణా మరో రెండు భారత ఎల్పీజీ నౌకలు కూడా ఇదే మార్గంలో రాక Read full story
Sat 11:13 ఆదిలాబాద్ జిల్లాలో.. మాజీ మంత్రి జోగు రామన్న ముందస్తు అరెస్ట్ నేడు ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రేపు ఆదిలాబాద్ జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటన జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టు Read full story
Sat 11:10 హైదరాబాద్‌లో కల్తీ మామిడి పండ్ల దందా.. 200 కిలోలు సీజ్, వ్యాపారి అరెస్ట్! రసాయనాలు వాడుతున్న పండ్ల వ్యాపారి అరెస్ట్ కల్తీ పండ్లతో క్యాన్సర్ ముప్పు ఉంటుందని వైద్యుల హెచ్చరిక పసుపు రంగు చూసి మోసపోవద్దని పోలీసుల సూచన Read full story
Sat 11:02 51 రోజులుగా కౌన్సిలర్లను ఊరికి, పండగలకు దూరం చేశారు: బాల్క సుమన్ నేడు క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు తమ పార్టీ కౌన్సిలర్లను మంత్రి వివేక్ కొనేందుకు యత్నిస్తున్నారన్న బాల్క సుమన్ ఒక్కో కౌన్సిలర్‌కు రూ. 3 కోట్లు ఆఫర్ చేశారని ఆరోపణ బీఆర్ఎస్ విజయంపై ధీమా వ్యక్తం చేసిన గంగుల కమలాకర్ Read full story
Sat 10:59 కూలిపోయిన చైనా రాకెట్ .. వీడియో ఇదిగో! ‘తియాన్‌లాంగ్-3’ రాకెట్ ప్రయోగం విఫలం ఇంజిన్ పనితీరులో సమస్యే కారణం విచారం వ్యక్తం చేసిన స్పేస్ పయనీర్ Read full story
Sat 10:54 నేను చూసిన అత్యుత్తమ ఆటగాడు అతనే.. దశాబ్దం పాటు క్రికెట్‌ను శాసిస్తాడు: వైభవ్‌ను ఆకాశానికెత్తేసిన బట్లర్ యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై జోస్ బట్లర్ ప్రశంసలు రాబోయే దశాబ్దంలో ప్రపంచ క్రికెట్‌ను వైభవ్ శాసిస్తాడన్న బట్లర్ అండర్-19 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై చేసిన 175 పరుగులను గుర్తు చేసుకున్న స్టార్ ప్లేయర్ వైభవ్ తన స్వేచ్ఛాయుతమైన ఆటను కొనసాగించాలని సూచన ఐపీఎల్ చరిత్రలో అతి పిన్న వయసులో సెంచరీ చేసిన రికార్డు వైభవ్ పేరిట Read full story