అదే జరిగితే గెలిచినా రాజీనామా చేస్తా: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- నల్గొండ జిల్లాలో 10 స్థానాలూ తమవేనంటున్న టీఆర్ఎస్
- అదే జరిగితే విజయం సాధించినా పదవిని వదిలేస్తా
- ప్రచారంలో దూసుకెళుతున్న కోమటిరెడ్డి
కాగా, గత వారం రోజులుగా ప్రచారంలో దూసుకెళుతున్న ఆయన, జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లో సైతం ప్రచారం చేయడానికి నిర్ణయించుకున్నారు. తన వర్గంలోని ఎమ్మెల్యేలను, ముఖ్యంగా తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంపైనా ప్రత్యేక దృష్టిని సారించారు రాజగోపాల్ రెడ్డి.