ప్రకాశం బ్యారేజ్ లో 'ఫార్ములా వన్' ఫైనల్స్
- ఈ పోటీల్లో పాల్గొన్న 9 జట్లకు చెందిన 19 బోట్లు
- ఐదో స్థానంలో బరిలోకి దిగిన అమరావతి బోట్ డ్రైవర్
- ఈ పోటీలను తిలకిస్తున్న చంద్రబాబు, మంత్రులు
గంటపాటు జరగనున్న ఈ తుది పోటీలను సీఎం చంద్రబాబు, మంత్రులు దేవినేని ఉమ, అఖిలప్రియ తదితర నాయకులు వీక్షిస్తున్నారు. ఈ పోటీలను తిలకించేందుకు ప్రజలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అంతర్జాతీయ బోటు డ్రైవర్లు తమ సత్తా చూపిస్తూ స్పీడ్ బోట్లపై దూసుకెళ్తున్నారు.