01 Sun 12:46 షూటింగ్ కోసం పాకిస్థాన్ జెండా ఎగురవేసిన సల్మాన్ ఖాన్.. స్థానికుల అభ్యంతరం! పంజాబ్ లో 'భరత్' సెట్ షూటింగ్ లో భాగంగా పాక్ జెండా ఎగరేసిన సల్మాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన స్థానికులు పోలీసు కేసు నమోదు
02 Fri 11:41 ఇంగ్లండ్, కివీస్ టెస్టులో వైభవ్ సూర్యవంశీ గురించి ఆసక్తికర చర్చ.. ఇదిగో వీడియో! ఐపీఎల్ 2026 టాప్ స్కోరర్ వైభవ్ సూర్యవంశీకి భారత జట్టు నుంచి పిలుపు ఐర్లాండ్ పర్యటనకు ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ వర్గాల సమాచారం ఎంపికైతే, అతి పిన్న వయసులో జట్టులోకి వచ్చిన సచిన్ రికార్డు బ్రేక్ లార్ట్స్ టెస్టులో వైభవ్‌పై ఇంగ్లండ్, కివీస్ మాజీ క్రికెటర్ల ప్రశంసల వర్షం
03 Fri 11:36 బీజేపీకి అన్నామలై రాజీనామా.. ఆమోదించిన అధిష్ఠానం అధికారికంగా ప్రకటించిన నితిన్ నబీన్ బుజ్జగించేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు విఫలం కొత్త ప్రాంతీయ పార్టీ పెట్టేందుకు యోచన పొత్తుల విషయంలో విభేదాల వల్లే రాజీనామా తమిళనాడు బీజేపీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ
04 Fri 11:07 ప్రతి ఒక్కరూ అమ్మ పేరిట ఒక మొక్క నాటాలి: ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేళ పవన్ కల్యాణ్ పిలుపు మూలపాడులోని బటర్ ఫ్లై పార్కులో తెల్ల పొనికి మొక్కను నాటిన పవన్ తన తల్లి అంజనా దేవికి అంకితం ఇస్తూ మొక్క నాటిన వైనం 2.5 కోట్ల సీడ్ బాల్స్ కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం
05 Fri 11:05 ట్రంప్ తిట్టినా లైట్ తీసుకున్న నెతన్యాహు.. కుటుంబాల్లో గొడవలు సహజమేనంటూ సమర్థన! ట్రంప్ ఘాటు వ్యాఖ్యలను కొట్టిపారేసిన నెతన్యాహు వ్యూహాత్మక అంశాల్లోనే చిన్న విభేదాలని వివరణ కుటుంబ గొడవల్లాంటివేనని ఇజ్రాయెల్ ప్రధాని సమర్థన ఇరాన్ అణు కార్యక్రమంపై ఇరుదేశాలు ఏకతాటిపై ఉన్నాయని స్పష్టీకరణ
06 Fri 11:02 పండు మాస్టర్‌కు అండగా ఎమ్మెల్యే పల్లా.. వైద్య ఖర్చులన్నీ భరిస్తానని హామీ రోడ్డు ప్రమాదంలో గాయపడిన కొరియోగ్రాఫర్ పండు మాస్టర్ వైద్య ఖర్చులన్నీ భరిస్తానని ముందుకొచ్చిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పండు మాస్టర్‌కు సర్జరీ పూర్తి, ప్రాణాపాయం లేదన్న వైద్యులు పూర్తిగా కోలుకునేందుకు ఆరు నెలల విశ్రాంతి అవసరమని వెల్లడి ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని పోలీసుల ప్రాథమిక నిర్ధారణ
07 Fri 10:59 డీకే శివకుమార్‌కు షాక్.. శాఖ నచ్చలేదని మంత్రి రాజీనామా మంత్రిపదవికి రామలింగారెడ్డి రాజీనామా బెంగళూరు అభివృద్ధి శాఖ దక్కకపోవడంతో అసంతృప్తి డీకే శివకుమార్ మాట తప్పారని ఆరోపణ కెమెరా ముందే రాజీనామా లేఖపై సంతకం ఎమ్మెల్యేగా కొనసాగుతానని ప్రకటన
08 Fri 10:54 మొత్తానికి పది యుద్ధాలు అవుతాయేమో.. ట్రంప్ 8 యుద్ధాలు ముగించానన్న అమెరికా అధ్యక్షుడు రష్యా-ఉక్రెయిన్‌పై తొమ్మిదో శాంతి ప్రయత్నం చేస్తున్నానని వెల్లడి ఉక్రెయిన్‌కు అమెరికన్ కాంగ్రెస్ భారీ ప్యాకేజీ పుతిన్-జెలెన్‌స్కీల చర్చలకు ట్రంప్ మొగ్గు
09 Fri 10:26 మంత్రి నారా లోకేశ్ చొరవ.. నేడు మంగళగిరిలో మెగా జాబ్ మేళా నేడు వీజే జూనియర్ కాలేజీలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు జాబ్ మేళా 950కి పైగా ఉద్యోగాలకు ఇంటర్వ్యూల నిర్వహణ ఎంపికైన వారికి రూ.15 వేల నుంచి రూ.40 వేల వరకు వేతనం
10 Fri 10:20 ఆర్‌బీఐ పాలసీ ఎఫెక్ట్.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు! లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు ఆర్‌బీఐ నిర్ణయంపై ఆశలు 5.25 శాతంగా రెపో రేటు అదానీ, ఐసీఐసీఐ లాభాలు డాలర్‌తో రూపాయి బలోపేతం