ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అనూహ్యం... నాంపల్లి అభ్యర్థిని మార్చేసిన కేసీఆర్!
    01 Sun 06:24

    అనూహ్యం... నాంపల్లి అభ్యర్థిని మార్చేసిన కేసీఆర్!

    • తొలి 105 పేర్లలో ఎం ఆనందకుమార్
    • నాంపల్లి నియోజకవర్గంలో జోరుగా ప్రచారం
    • తెరపైకి వచ్చిన సీహెచ్ ఆనందకుమార్
  • క్లైమాక్స్‌‌కు 'భోగి'.. భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో చివరి అంకానికి శ్రీకారం
    02 Sat 06:10

    క్లైమాక్స్‌‌కు 'భోగి'.. భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో చివరి అంకానికి శ్రీకారం

    • శర్వానంద్ 'భోగి' సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ ప్రారంభం
    • హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో 20 రోజుల పాటు షూటింగ్
    • రిస్క్‌‌తో కూడిన స్టంట్లను స్వయంగా చేస్తున్న శర్వానంద్
    • 1960ల నేపథ్యంలో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఇది
    • ఆగస్టు 28న పాన్ ఇండియా స్థాయిలో సినిమా విడుదల
  • విమాన ప్రయాణం తర్వాత చర్మం పొడిబారుతోందా? కారణాలు ఇవే
    03 Sat 06:02

    విమాన ప్రయాణం తర్వాత చర్మం పొడిబారుతోందా? కారణాలు ఇవే

    • క్యాబిన్‌లో తేమ శాతం 10-20శాతానికి పడిపోవడమే ప్రధాన కారణం
    • ఒత్తిడి, నిద్రలేమి, యూవీ కిరణాలు కూడా చర్మంపై ప్రభావం చూపుతాయి
    • నీరు ఎక్కువగా తాగడం, మాయిశ్చరైజర్ వాడాలని నిపుణుల సూచన
  • సముద్రంలో ప్రయాణించే నేవీ సైనికులు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారో తెలుసా?
    04 Fri 22:54

    సముద్రంలో ప్రయాణించే నేవీ సైనికులు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారో తెలుసా?

    • సుదీర్ఘ సముద్ర ప్రయాణాల్లో నేవీ సైనికుల ఆహారపు అలవాట్లు
    • వారి మెనూలో ఆరు రకాల పదార్థాలకు అధిక ప్రాధాన్యం
    • తాజా సరుకులు అయిపోయాక నిల్వ చేసిన ఆహారంపైనే ఆధారం
    • శక్తి, పోషణ, సౌలభ్యం ఆధారంగా ఆహార ఎంపిక
  • మన గొప్ప ఎగుమతి మన ప్రజలే: విశాఖ సదస్సులో నారా లోకేశ్
    05 Fri 22:38

    మన గొప్ప ఎగుమతి మన ప్రజలే: విశాఖ సదస్సులో నారా లోకేశ్

    • వికసిత్ భారత్ నిర్మాణమే లక్ష్యమన్న మంత్రి లోకేష్
    • నైపుణ్యం కలిగిన మానవ వనరులతోనే పోటీ సామర్థ్యం పెరుగుతుందని స్పష్టీకరణ
    • స్పీడ్, బ్రాండ్ సీబీఎన్, బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఏపీ ప్రత్యేకతలని వెల్లడి
    • యువతకు ఉపాధి అవకాశాల కోసం రాష్ట్రవ్యాప్తంగా 22 పారిశ్రామిక క్లస్టర్లు
    • దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఆంధ్రప్రదేశ్‌కే వస్తున్నాయని వెల్లడి
  • ఆవు నెయ్యితో ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు!
    06 Fri 22:28

    ఆవు నెయ్యితో ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు!

    • ఆవు నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలపై పెరుగుతున్న ఆసక్తి
    • జీర్ణక్రియ మెరుగుపరచడం, బరువు నియంత్రణలో సహాయం
    • విటమిన్ ఏ, బ్యూట్రిక్ యాసిడ్ వంటి పోషకాలతో సంపూర్ణం
    • అధికంగా కాకుండా మితంగా వాడాలంటున్న నిపుణులు
    • గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని అధ్యయనాల వెల్లడి
  • విశాఖ మెరైన్ ఇంజినీర్ మృతిపై పవన్ కల్యాణ్ ఏమన్నారంటే...!
    07 Fri 22:20

    విశాఖ మెరైన్ ఇంజినీర్ మృతిపై పవన్ కల్యాణ్ ఏమన్నారంటే...!

    • అమెరికా దళాల దాడిలో విశాఖ మెరైన్ ఇంజినీర్ మృతి
    • ఒమన్ తీరంలో జరిగిన విషాద ఘటన
    • మృతుడు పట్నాల సురేష్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థన
    • బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ
  • ప్రపంచంలో అత్యంత సురక్షితమైన దేశాలు ఇవే.. జాబితాలో మనం ఎక్కడున్నామో తెలుసా?
    08 Fri 22:19

    ప్రపంచంలో అత్యంత సురక్షితమైన దేశాలు ఇవే.. జాబితాలో మనం ఎక్కడున్నామో తెలుసా?

    • గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2026లో భారత్‌కు 127వ ర్యాంకు
    • వరుసగా 18వ ఏటా అత్యంత శాంతియుత దేశంగా ఐస్‌లాండ్
    • గత ఏడాదితో పోలిస్తే భారత్ ర్యాంకు 12 స్థానాలు పతనం
    • అంతర్గత ఘర్షణలు, పొరుగు దేశాలతో సంబంధాలే ర్యాంకు తగ్గుదలకు కారణం
    • ప్రపంచవ్యాప్తంగా శాంతి క్షీణిస్తోందని నివేదిక వెల్లడి
  • టీసీఎస్ ఉద్యోగి ఆత్మహత్య... ఇద్దరు మహిళా సహోద్యోగులపై కేసు
    09 Fri 21:59

    టీసీఎస్ ఉద్యోగి ఆత్మహత్య... ఇద్దరు మహిళా సహోద్యోగులపై కేసు

    • పుణె టీసీఎస్ ఉద్యోగి అమిత్ బ్రహ్మే ఆత్మహత్య
    • ఇద్దరు మహిళా సహోద్యోగులు సహా ముగ్గురిపై కేసు నమోదు
    • వేధింపులే కారణమని సూసైడ్ నోట్‌లో ఆరోపణ
    • ఘటనపై విచారణ జరుపుతున్నామని తెలిపిన టీసీఎస్
  • వాళ్లకు ఎలాంటి విజన్ లేదు... పాయిజన్ మైండ్!: తిరుపతి సభలో చంద్రబాబు
    10 Fri 21:47

    వాళ్లకు ఎలాంటి విజన్ లేదు... పాయిజన్ మైండ్!: తిరుపతి సభలో చంద్రబాబు

    • తిరుపతిలో 'రెండేళ్ల నమ్మకం- అభివృద్ధి, సంక్షేమం' సభలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
    • గత ఐదేళ్ల పాలన రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని, ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని గాడిలో పెడుతోందని వ్యాఖ్య
    • సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడుల గురించి వివరించిన ముఖ్యమంత్రి
    • ప్రధాని మోదీ నాయకత్వాన్ని, కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కొనియాడిన చంద్రబాబు
    • స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా, మూడు ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టీకరణ
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV