-
చంద్రబాబు లేఖతోనే తెలంగాణ.. టీఆర్ఎస్ పాలనపై భ్రమలు తొలగిపోయాయి: నామా
- చంద్రబాబుపై టీడీపీ దుష్ప్రచారం
- తెలంగాణ అభివృద్ధిని ఆయనెందుకు అడ్డుకుంటారు?
- ప్రజాకూటమికి అధికారం ఖాయం
-
గ్యాస్ సంక్షోభానికి చెక్... ఎల్పీజీకి బదులు పీఎన్జీ!: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
- సమీక్షలో అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
- ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా పీఎన్జీ వినియోగాన్ని పెంచాలని ఆదేశం
- ప్రతి ఇంటికీ పైప్డ్ గ్యాస్ కనెక్షన్ ఇచ్చేలా కార్యాచరణకు సూచన
- అకాల వర్షాల పంట నష్టంపై మార్చి 26 లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం
- ప్రజా సేవల్లో ఏఐ వినియోగానికి తిరుమల విజయమే నిదర్శనమన్న సీఎం
-
వివాహేతర సంబంధం.. 18 మంది పిల్లల తండ్రి దారుణ హత్య!
- యూపీలో అదృశ్యమైన మాజీ సర్పంచ్ ముస్తకా గుల్షన్ హత్య
- వివాహేతర సంబంధం, బ్లాక్‌మెయిల్‌తో వేధింపులే కారణమని వెల్లడి
- ఇంటికి పిలిచి ఇనుప రాడ్లతో కొట్టి చంపిన మహిళ సోదరుడు, అతని స్నేహితులు
- మృతదేహాన్ని బస్తాలో కుక్కి కాలువలో పడేసిన నిందితులు
- మృతుడికి ఇప్పటికే ఇద్దరు భార్యలు.. 18 మంది పిల్లలు
-
మధిర కోల్డ్ స్టోరేజ్ ప్రమాదం... రెండో ఛాంబర్‌లోకి వ్యాపించిన మంటలు
- ఆత్కూర్ సమీపంలోని సాయిబాలాజీ కోల్డ్ స్టోరేజ్‌లో ప్రమాదం
- శనివారం చెలరేగిన మంటలు
- మిర్చి కాలిపోతుందని రైతుల ఆందోళన
-
మా అబ్బాయికి స్టెంట్ వేశారు.. డ్రగ్స్ ఎలా తీసుకుంటాడు?: ఎంపీ పుట్టా మహేశ్ తండ్రి సుధాకర్
- మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై స్పందించిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్
- తన కుమారుడు ఎంపీ మహేశ్ యాదవ్ నిరపరాధి అని వెల్లడి
- ఎంపీకి గుండె సమస్య ఉందని, డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదని స్పష్టీకరణ
- ఎయిమ్స్ టెస్టులో నెగెటివ్ వచ్చిందని తెలిపిన ఎమ్మెల్యే
- టీడీపీ అధిష్ఠానానికి నివేదిక ఇచ్చామన్న పుట్టా సుధాకర్
-
హైదరాబాద్ ను మూడు ప్రత్యేక జోన్లుగా విభజిస్తున్నాం: రేవంత్ రెడ్డి
- హైదరాబాద్ ను అద్భుత నగరంగా తీర్చిదిద్దుతామన్న రేవంత్
- భారీ ఎలివేటెడ్ కారిడార్లను నిర్మిస్తామని వెల్లడి
- 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామన్న సీఎం
-
50 రోజుల తర్వాత ఇంటికి చేరిన కారు.. ప్రభుత్వంపై అంబటి రాంబాబు సెటైర్లు
- 50 రోజుల తర్వాత విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబు కారు
- కారును ధ్వంసం చేసిన వారిని పోలీసులు వదిలేశారని విమర్శలు
- ఇదే చంద్రబాబు, లోకేశ్ పాలన అంటూ అంబటి వ్యంగ్యాస్త్రాలు
- కోర్టు ఆదేశాలతో అంబటికి కారును అప్పగించిన పోలీసులు
-
ధురంధర్-2 చిత్రంపై నాగార్జున రివ్యూ
- బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన బాలీవుడ్ చిత్రం ధురంధర్ ది రివెంజ్
- ధురంధర్ 2' సినిమా తీసే విధానాన్నే మార్చేస్తుందన్న నాగార్జున
- మైండ్ బ్లోయింగ్ సినిమా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్
- ఈ చిత్రానికి అన్నపూర్ణ స్టూడియోస్ డాల్బీ సేవలు అందించడం గర్వకారణమని వెల్లడి
- భారీ విజయం సాధించిన చిత్ర బృందానికి అభినందనలు తెలిపిన కింగ్
-
పశ్చిమాసియా సంక్షోభంతో భారత్‌కు ఊహించని సవాళ్లు ఎదురయ్యాయి: ప్రధాని మోదీ
- లోక్ సభలో ప్రధాని మోదీ ప్రసంగం
- పశ్చిమాసియా సంక్షోభం భారత్‌కు ఆర్థికంగా, భద్రతాపరంగా పెను సవాల్ అని ప్రధాని మోదీ
- కోటి మంది ప్రవాస భారతీయుల భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్న ప్రధాని
- ఇప్పటికే 3.75 లక్షల మంది భారతీయులు సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చారని వెల్లడి
- దేశంలో ఎరువుల కొరత లేదు, ఆర్థిక వ్యవస్థ పునాదులు బలంగా ఉన్నాయని స్పష్టీకరణ
-
వరుస సినిమాలతో తమిళ తంబీలను అలరించేందుకు సిద్ధమైన రోజా
- 12 ఏళ్ల తర్వాత తమిళ ఇండస్ట్రీలోకి రోజా రీఎంట్రీ
- 'అన్బే డయానా' చిత్రంలో డ్యాన్స్ తో ఆకట్టుకున్న రోజా
- విడుదలకు సిద్ధంగా ఉన్న మరో చిత్రం 'లెనిన్ పాండ్యన్'