ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నా పరాజయాలు చూసి ఎంజాయ్ చేసేవారిని చేయమనే చెబుతాను: విజయ్ దేవరకొండ
    01 Fri 09:47

    నా పరాజయాలు చూసి ఎంజాయ్ చేసేవారిని చేయమనే చెబుతాను: విజయ్ దేవరకొండ

    • ఒక్కరోజులో స్టార్ ను కాలేదు 
    • కొంతమంది ఈర్ష్య పడుతున్నారు 
    • సక్సెస్ లతోనే సమాధానం
  • మూడేళ్ల తర్వాత ఇంటికి.. యువతికి కుటుంబం అదిరిపోయే స్వాగతం!
    02 Mon 20:24

    మూడేళ్ల తర్వాత ఇంటికి.. యువతికి కుటుంబం అదిరిపోయే స్వాగతం!

    • మూడేళ్ల తర్వాత ఇంటికి తిరిగొచ్చిన యువతి
    • కుటుంబ సభ్యుల నుంచి భావోద్వేగభరిత స్వాగతం
    • దిష్టి తీసి, హారతి ఇచ్చి సంప్రదాయబద్ధంగా ఆహ్వానం
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
  • మూడు 'S'లే మా బలం... రిపబ్లిక్ టీవీ కాంక్లేవ్‌లో మంత్రి లోకేశ్
    03 Mon 20:09

    మూడు 'S'లే మా బలం... రిపబ్లిక్ టీవీ కాంక్లేవ్‌లో మంత్రి లోకేశ్

    • ఢిల్లీలో మీడియా కాంక్లేవ్
    • వేగం, స్థిరత్వం, సేవ అనే మూడు 'S'ల వల్లే ఏపీకి పెట్టుబడులన్న లోకేశ్
    • 2047 నాటికి రాష్ట్రాన్ని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం
    • వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి
    • 2028 నాటికి అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణం పూర్తి చేస్తామని ధీమా
  • నీట్ రీ-టెస్ట్‌లో మున్నాభాయ్' తరహా భారీ స్కామ్.. బట్టబయలు!
    04 Mon 19:51

    నీట్ రీ-టెస్ట్‌లో మున్నాభాయ్' తరహా భారీ స్కామ్.. బట్టబయలు!

    • బీహార్‌లో నీట్ రీ-టెస్ట్ సందర్భంగా ప్రాక్సీ రాకెట్ బట్టబయలు
    • లఖిసరాయ్‌లో 24 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
    • అరెస్టయిన వారిలో మెడికల్ విద్యార్థులు, బయోమెట్రిక్ సిబ్బంది
  • తలసేమియా పిల్లల మధ్య పుట్టినరోజు జరుపుకున్న నారా భువనేశ్వరి... ఫొటోలు ఇవిగో!
    05 Mon 19:38

    తలసేమియా పిల్లల మధ్య పుట్టినరోజు జరుపుకున్న నారా భువనేశ్వరి... ఫొటోలు ఇవిగో!

    • ఎన్‌టీఆర్ ట్రస్ట్‌ కార్యాలయంలో నారా భువనేశ్వరి బర్త్‌డే వేడుకలు
    • పిల్లలతో కేక్ కట్ చేసి, వారితో కలిసి భోజనం చేసిన భువనేశ్వరి
    • ఎన్‌టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత రక్తమార్పిడి, మందుల పంపిణీ
    • త్వరలో విజయవాడలో తలసేమియా కేర్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటన
    • దేశవ్యాప్తంగా బాధితులకు సాయం చేసేందుకు సిద్ధమని స్పష్టం
  • లక్నో అగ్నిప్రమాదంలో 14 మంది మృతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
    06 Mon 19:29

    లక్నో అగ్నిప్రమాదంలో 14 మంది మృతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ

    • లక్నో కోచింగ్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం
    • ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారణ
    • ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
    • మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం ప్రకటన
    • సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులు
  • 10 సూత్రాల అమలు.. సీఎం చంద్రబాబు సమక్షంలో కీలక ఒప్పందం
    07 Mon 19:18

    10 సూత్రాల అమలు.. సీఎం చంద్రబాబు సమక్షంలో కీలక ఒప్పందం

    • స్వర్ణాంధ్ర 2047 విజన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం
    • ప్రణాళికా విభాగంతో కేఆర్ఈఏ వర్సిటీకి చెందిన ఐఎఫ్ఎంఆర్ ఎంఓయూ
    • 15 శాతం వృద్ధిరేటు సాధనే లక్ష్యమన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
    • జీరో పావర్టీ, వాటర్ సెక్యూరిటీ, డీప్ టెక్ మిషన్లపై తొలుత దృష్టి
    • పది సూత్రాల అమలుకు రాష్ట్రస్థాయి కమిటీ, వర్కింగ్ గ్రూపుల ఏర్పాటు
  • ఢిల్లీలో ఒక నీతి.. హైదరాబాద్‌లో ఒక రీతా?: రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీకి దాసోజు శ్రవణ్ లేఖ
    08 Mon 19:17

    ఢిల్లీలో ఒక నీతి.. హైదరాబాద్‌లో ఒక రీతా?: రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీకి దాసోజు శ్రవణ్ లేఖ

    • విదేశీ విధానాల్లో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానాలను పాటిస్తోందన్న శ్రవణ్
    • ట్రంప్ ను ప్రసన్నం చేసుకోవడానికి మోదీ దేశ గౌరవాన్ని తాకట్టు పెట్టారని కాంగ్రెస్ నేత అన్నారని వ్యాఖ్య
    • తెలంగాణలో ట్రంప్ టవర్స్ కు రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని విమర్శ
  • ఉద్ధవ్ థాకరేకు భారీ షాక్.. షిండే వర్గంలో చేరిన ఆరుగురు ఎంపీలు
    09 Mon 19:06

    ఉద్ధవ్ థాకరేకు భారీ షాక్.. షిండే వర్గంలో చేరిన ఆరుగురు ఎంపీలు

    • లోక్‌సభలో 9 నుంచి 3కి పడిపోయిన యూబీటీ బలం
    • ఆపరేషన్ టైగర్ విజయవంతమైందన్న ఏక్‌నాథ్ షిండే
    • అభివృద్ధి నిధుల కోసమే పార్టీ మారామంటున్న ఎంపీలు
    • ఎన్నికల తర్వాత అమ్ముడుపోయారంటూ ఉద్ధవ్ ఫైర్
  • నీటి వాటాపై రాజీపడే ప్రసక్తే లేదు: ఆర్డీఎస్, తుంగభద్ర జలాలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి
    10 Mon 18:56

    నీటి వాటాపై రాజీపడే ప్రసక్తే లేదు: ఆర్డీఎస్, తుంగభద్ర జలాలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి

    • నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ఉత్తమ్ సమీక్ష
    • తెలంగాణ రైతుల ప్రయోజనాలను కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్న ఉత్తమ్
    • జలవివాదాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఆదేశాలు
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV