తమిళనాట స్టార్ హీరోలతో పోటీగా రంగంలోకి దిగుతోన్న కమెడియన్
- సంక్రాంతికి తమిళంలో గట్టి పోటీ
- రంగంలోకి రజనీ .. అజిత్
- వెనక్కి తగ్గని 'ఎల్కేజీ' మూవీ
ఇక అజిత్ 'విశ్వాసం' సంక్రాంతి బరిలోకి దిగనుంది. జనవరి 15వ తేదీన రావొచ్చని అంటున్నారు. ఈ నేపథ్యంలో తమిళ కమెడియన్ ఆర్.జె. బాలాజీ తాను హీరోగా చేసిన 'ఎల్కేజీ' సినిమాను సంక్రాంతి బరిలోకి దింపుతున్నాడు. పొలిటికల్ సెటైర్ కంటెంట్ తో రూపొందిన ఈ సినిమా, స్టార్ హీరోల సినిమాలతో పోటీకి దిగుతుండటం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.