నేను చచ్చిపోయినా జనం నమ్మేలా లేరు: రాఖీ సావంత్ ఏడుపు!
- హర్యానాలో రెజ్లర్ తో పోటీ పడ్డ రాఖీ సావంత్
- గాయంతో ఆసుపత్రిలో చేరిక
- పబ్లిసిటీ స్టంట్ కాదని కన్నీరు
చికిత్స అనంతరం రాఖీని వైద్యులు డిశ్చార్జ్ చేయగా, ఆమె భావోద్వేగానికి గురవుతూ, తనకు అమ్మ కావాలని, ఆమె దగ్గరకు వెళ్లాలని ఉందని చెప్పింది. తాను చేసిందేమీ పబ్లిసిటీ స్టంట్ కాదని వాపోయింది. ఇంకాస్త గట్టిగా దెబ్బ తగిలితే, తన పరిస్థితి ఏమై ఉండేదోనని కన్నీరు పెట్టుకుంది.