రాంగోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో పాటపాడుతున్న ఎస్పీ బాలు
- లక్ష్మీస్ ఎన్టీఆర్లో అద్భుతమైన పాటపాడారన్న ఆర్జీవీ
- ప్రముఖుల్లోనే ప్రముఖుడంటూ ప్రశంస
- సిరాశ్రీ పాటకు కల్యాణ్ మాలిక్ సంగీతం
కాగా, ఈ సినిమాపై పలు విమర్శలు కూడా ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిస్తున్న ఈ సినిమాలో వివాదాస్పద అంశాలను తెరకెక్కిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.