మరింత పతనమైన రూపాయి.. భారీ నష్టాలను మూటగట్టుకున్న మార్కెట్లు
- డాలరు మారకంతో రూ. 73 కంటే దిగువకు పడిపోయిన రూపాయి విలువ
- క్రూడ్ ఆయిల్ సరఫరాను తగ్గిస్తామన్న సౌదీ అరేబియా
- 345 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
టాప్ గెయినర్స్:
వోక్ హార్డ్ (9.02%), బలరాంపూర్ చీనీ మిల్స్ (7.90%), టైటాన్ (5.28%), క్వాలిటీ (4.92%), వరుణ్ బెవరేజెస్ (4.39%).
టాప్ లూజర్స్:
అవంతి ఫీడ్స్ (-11.25%), ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (-8.63%), హిందుస్థాన్ పెట్రోలియం (-6.23%), ఇండియా సిమెంట్స్ (-6.13%), జెట్ ఎయిర్ వేస్ (-5.96%). టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రాలు 0.5 శాతం నుంచి 2.4 శాతం వరకు నష్టపోయాయి.