ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అయోధ్య విషయంలో మరో కీలక నిర్ణయం దిశగా యోగి ప్రభుత్వం!
    01 Mon 15:53

    అయోధ్య విషయంలో మరో కీలక నిర్ణయం దిశగా యోగి ప్రభుత్వం!

    • ఇటీవలే అయోధ్యగా పేరు మార్చుకున్న ఫైజాబాద్ జిల్లా
    • జిల్లా వ్యాప్తంగా మద్యం, మాంసం అమ్మకాలపై నిషేధం దిశగా యూపీ సర్కార్
    • సాధువుల డిమాండ్ మేరకు నిషేధం విధించనున్న ప్రభుత్వం
  • పెద్దపల్లిలో పెను ప్రమాదం మిస్.. తృటిలో ప్రాణాలతో బయటపడ్డ రైల్వే కార్మికులు
    02 Wed 09:20

    పెద్దపల్లిలో పెను ప్రమాదం మిస్.. తృటిలో ప్రాణాలతో బయటపడ్డ రైల్వే కార్మికులు

    • పెద్దపల్లి సమీపంలో పట్టాలు తప్పిన రైల్వే ట్రాక్ యంత్రం
    • ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డ కార్మికులు
    • ట్రాక్ మరమ్మతు పనులు చేస్తుండగా చోటుచేసుకున్న ఘటన
    • ప్రమాదంపై విచారణకు ఆదేశించిన రైల్వే అధికారులు
  • ఏఐ గ్లాసెస్‌తో పరీక్ష.. దక్షిణ కొరియాలో హైటెక్ చీటింగ్
    03 Wed 09:17

    ఏఐ గ్లాసెస్‌తో పరీక్ష.. దక్షిణ కొరియాలో హైటెక్ చీటింగ్

    • దక్షిణ కొరియాలో టోయిక్ పరీక్షలో ఏఐ గ్లాసెస్‌తో చీటింగ్
    • మోసానికి పాల్పడిన ఇద్దరిపై నాలుగేళ్ల పాటు నిషేధం
    • ఏఐ టెక్నాలజీ అభివృద్ధికి మూడు దేశాల టెలికాం సంస్థల ఒప్పందం
    • సుమారు 500 మిలియన్ డాలర్ల నిధి ఏర్పాటుకు నిర్ణయం
    • ప్రపంచవ్యాప్తంగా ఏఐ స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టడమే లక్ష్యం
  • ప్రధానిగా మోదీ సరికొత్త చరిత్ర.. నెహ్రూ రికార్డు బ్రేక్
    04 Wed 09:08

    ప్రధానిగా మోదీ సరికొత్త చరిత్ర.. నెహ్రూ రికార్డు బ్రేక్

    • సుదీర్ఘకాలం పనిచేసిన ప్రధానిగా మోదీ సరికొత్త రికార్డు
    • జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును అధిగమించిన మోదీ
    • 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్డీఏ ప్రత్యేక సమావేశం
    • ఢిల్లీలోని భారత్ మండపంలో జరగనున్న కార్యక్రమానికి అగ్రనేతల హాజరు
    • మోదీకి అభినందనగా తీర్మానం ఆమోదించే అవకాశం
  • హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు తీవ్ర అసంతృప్తి.. ఆదేశాల ఉల్లంఘనపై సీరియస్
    05 Wed 08:53

    హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు తీవ్ర అసంతృప్తి.. ఆదేశాల ఉల్లంఘనపై సీరియస్

    • కోర్టు ధిక్కరణ కేసులో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తీరుపై హైకోర్టు అసంతృప్తి
    • భూ వివాదాల్లో కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నారని ఆరోపణలు
    • గతంలోనూ కమిషనర్‌కు పలుమార్లు నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం
    • చట్టానికి ఎవరూ అతీతులు కారని హైకోర్టు స్పష్టీకరణ
    • తాజా విచారణలో కమిషనర్ నుంచి పూర్తి వివరణ కోరిన కోర్టు
  • రిటైరైనా పర్లేదు.. ఒలింపిక్స్ కోసం కోహ్లీని తిరిగి తీసుకురండి.. వైభ‌వ్‌తో క‌లిసి బ‌రిలోకి దిగితే భార‌త్‌కు తిరుగే ఉండ‌దు: శ్రీశాంత్
    06 Wed 08:53

    రిటైరైనా పర్లేదు.. ఒలింపిక్స్ కోసం కోహ్లీని తిరిగి తీసుకురండి.. వైభ‌వ్‌తో క‌లిసి బ‌రిలోకి దిగితే భార‌త్‌కు తిరుగే ఉండ‌దు: శ్రీశాంత్

    • 128 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒలింపిక్స్‌లోకి క్రికెట్ పునరాగమనం
    • 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ జట్టులో కోహ్లీని చేర్చాలని శ్రీశాంత్ సూచన
    • కోహ్లీ అనుభవం, యువ సంచలనం వైభవ్ కలయిక అద్భుతంగా ఉంటుందని వ్యాఖ్య
    • టీ20ల నుంచి రిటైరైనా, ఫిట్‌నెస్ దృష్ట్యా కోహ్లీని ఎంపిక చేయాలని సెలక్టర్లకు విజ్ఞప్తి
  • సెక్యూరిటీ గార్డుకు అదిరిపోయే లాటరీ.. స్నేహితులతో కలిసి కొన్న టికెట్ కు రూ.78 కోట్ల ప్రైజ్
    07 Wed 08:48

    సెక్యూరిటీ గార్డుకు అదిరిపోయే లాటరీ.. స్నేహితులతో కలిసి కొన్న టికెట్ కు రూ.78 కోట్ల ప్రైజ్

    • యూఏఈలో నేపాలీ సెక్యూరిటీ గార్డ్‌కు రూ.78 కోట్ల లాటరీ
    • నలుగురు స్నేహితులతో కలిసి బహుమతి పంపకం
    • ఒక్కొక్కరికి రూ.15 కోట్లకు పైగా వాటా
    • ఉద్యోగం వదిలేసి, కుటుంబం కోసం ఇల్లు కడతానన్న విజేత
    • మహీంద్రా థార్, రోలెక్స్ వాచ్ కొనాలన్నది తన కోరిక అని వెల్లడి
  • మోసపూరిత మార్గాల్లో పౌరసత్వం.. భారత సంతతి వ్యాపారవేత్తపై అమెరికా కొరడా.. ఎవరీ నీరజ్ శర్మ?
    08 Wed 08:33

    మోసపూరిత మార్గాల్లో పౌరసత్వం.. భారత సంతతి వ్యాపారవేత్తపై అమెరికా కొరడా.. ఎవరీ నీరజ్ శర్మ?

    • మోసం చేసి అమెరికా పౌరసత్వం పొందిన 17 మందిపై చర్యలు
    • ఈ జాబితాలో భారత సంతతి వ్యాపారవేత్త నీరజ్ శర్మ పేరు
    • హెచ్-1బీ వీసాల కోసం నకిలీ పత్రాలు సృష్టించినట్లు ఆరోపణలు
    • పౌరసత్వ దరఖాస్తులో నేర చరిత్రను దాచిపెట్టారని వెల్లడి
  • ఉరీ సెక్టార్‌లో విషాదం: ప్రమాదవశాత్తు గ్రెనేడ్ పేలి ఇద్దరు సైనికుల మృతి
    09 Wed 08:32

    ఉరీ సెక్టార్‌లో విషాదం: ప్రమాదవశాత్తు గ్రెనేడ్ పేలి ఇద్దరు సైనికుల మృతి

    • ఉరీ సెక్టార్‌లో ప్రమాదవశాత్తు గ్రెనేడ్ పేలుడు
    • ఘటనలో ఇద్దరు భారత సైనికుల దుర్మరణం
    • పరికరాల మార్పిడి సమయంలో అపశ్రుతి
    • ఉగ్రవాద ప్రమేయం లేదని స్పష్టం చేసిన సైన్యం
    • ఘటనపై విచారణకు ఆదేశించిన అధికారులు
  • కూలిన అపాచీ హెలికాప్టర్.. పైలట్లను కాపాడేందుకు ఏఐ సముద్ర డ్రోన్ వాడిన అమెరికా
    10 Wed 08:30

    కూలిన అపాచీ హెలికాప్టర్.. పైలట్లను కాపాడేందుకు ఏఐ సముద్ర డ్రోన్ వాడిన అమెరికా

    • హర్మూజ్ జలసంధి సమీపంలో కూలిన అమెరికా హెలికాప్టర్
    • ఇద్దరు సిబ్బందిని కాపాడిన మానవరహిత డ్రోన్ బోటు
    • అమెరికా సైన్యం ఇలాంటి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడం ఇదే తొలిసారి
    • హెలికాప్టర్‌ను ఇరానే కూల్చిందని ట్రంప్ ఆరోపణ
    • ఇరాన్ సైట్లపై అమెరికా ప్రతీకార దాడులు
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV