మీటూపై ఇలియానా స్పందన!
- మీటూపై ఇప్పటికిప్పుడు స్పందించను
- సమయం వచ్చినప్పుడు తప్పకుండా స్పందిస్తా
- వేధింపులను బయటపెడితేనే.. సమస్యలు తీరుతాయి
లైంగిక వేధింపులకు గురైన మహిళ కానీ, పురుషుడు కానీ... ధైర్యంగా ముందుకు వచ్చి వేధింపుల గురించి చెప్పడం సంతోషకర అంశమని ఇల్లీ తెలిపింది. ఇవన్నీ భయానక అనుభవాలని... ఎవరో ఒకరు ముందుకు వచ్చి తమ అనుభవాలను చెబితేనే, సమస్యలు తీరుతాయని చెప్పింది. లేకపోతే... ఈ వేధింపులు ఇలాగే కొనసాగుతాయని తెలిపింది. సరైన సమయంలో తాను కూడా స్పందిస్తానని చెప్పింది.