ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అరుంధతి, బాహుబలి తరువాత ఇదే: జయప్రద
    01 Sun 06:34

    అరుంధతి, బాహుబలి తరువాత ఇదే: జయప్రద

    • జయప్రద నటించిన తాజా చిత్రం 'శరభ'
    • సూపర్ హిట్ చిత్రం అవుతుంది
    • హైదరాబాద్ లో మీడియాతో జయప్రద
  • ఇరాన్‌తో ట్రంప్‌ ఒప్పందంలో ప్రపంచాన్ని మార్చే 5 కీలక హామీలు?
    02 Fri 16:35

    ఇరాన్‌తో ట్రంప్‌ ఒప్పందంలో ప్రపంచాన్ని మార్చే 5 కీలక హామీలు?

    • హర్మూజ్‌ జలసంధిని పూర్తిగా తెరవడానికి ఇరాన్‌ అంగీకారం?
    • ఇరాన్‌పై అమెరికా కొన్ని ఆంక్షలు ఎత్తివేయనున్నట్లు సమాచారం
    • కాల్పుల విరమణను మరో 60 రోజులు పొడిగించే ప్రతిపాదన
    • అణ్వాయుధాల అభివృద్ధి చేయబోమని ఇరాన్‌ హామీ!
    • ఇరాన్‌ పరిసర ప్రాంతాల నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ
  • చంద్రబాబుకి ఆరోగ్యం, శక్తి కలగాలి: బుద్దా వెంకన్న
    03 Fri 16:30

    చంద్రబాబుకి ఆరోగ్యం, శక్తి కలగాలి: బుద్దా వెంకన్న

    • కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు
    • బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో విజయవాడలో భారీ ర్యాలీ
    • వయసు పెరిగినా చంద్రబాబు రాష్ట్రం కోసం శ్రమిస్తున్నారని కితాబు
  • మోదీ నాయకత్వంలో మన దేశం అద్భుతమైన గుర్తింపును పొందింది: డీకే అరుణ
    04 Fri 16:19

    మోదీ నాయకత్వంలో మన దేశం అద్భుతమైన గుర్తింపును పొందింది: డీకే అరుణ

    • 2047 నాటికి వికసిత్ భారత్ గా మార్చడమే లక్ష్యమన్న అరుణ
    • రైతులకు రూ. 24 వేల వరకు ఎరువుల సబ్సిడీని కేంద్రం అందిస్తోందని వెల్లడి
    • ప్రపంచంలోనే భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని వ్యాఖ్య
  • పురుషులకు కూడా రొమ్ము క్యాన్సర్‌ వస్తుందా? ప్రముఖ నటుడి ప్రకటనతో మరోసారి చర్చలోకి..!
    05 Fri 16:13

    పురుషులకు కూడా రొమ్ము క్యాన్సర్‌ వస్తుందా? ప్రముఖ నటుడి ప్రకటనతో మరోసారి చర్చలోకి..!

    • ప్రముఖ నటుడు టైలర్‌ మేన్‌కు రొమ్ము క్యాన్సర్‌
    • పురుషుల్లోనూ రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉందని అవగాహన 
    • రొమ్ములో గడ్డ, చనుమొనలో మార్పులు వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు
    • వ్యాయామం, రెగ్యులర్‌ హెల్త్‌ చెకప్‌లతో ఈ క్యాన్సర్‌కు చెక్‌
  • ముంబైలో ఖర్చులు భరించలేను.. హైదరాబాద్‌కు వెళ్లేందుకు అనుమతివ్వండి: బాంబే హైకోర్టును ఆశ్రయించిన వరవరరావు
    06 Fri 15:58

    ముంబైలో ఖర్చులు భరించలేను.. హైదరాబాద్‌కు వెళ్లేందుకు అనుమతివ్వండి: బాంబే హైకోర్టును ఆశ్రయించిన వరవరరావు

    • తన నివాసాన్ని హైదరాబాద్‌కు మార్చాలని కోరుతూ వరవరరావు పిటిషన్
    • పిటిషన్‌పై స్పందించాలని ఎన్ఐఏకు నోటీసులు జారీ చేసిన బాంబే హైకోర్టు
    • ముంబైలో జీవనం ఆర్థికంగా భారంగా మారిందని పిటిషన్‌లో పేర్కొన్న కవి
    • భీమా కోరేగావ్ కేసులో బెయిల్ షరతుల కారణంగా ముంబైలో నివాసం
    • రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఎన్ఐఏకు ధర్మాసనం ఆదేశం
  • అమెరికా క్షిపణి దాడిలో మెరైన్ ఇంజినీర్ పట్నాల సురేష్‌ మృతి... చంద్రబాబు తీవ్ర విచారం
    07 Fri 15:44

    అమెరికా క్షిపణి దాడిలో మెరైన్ ఇంజినీర్ పట్నాల సురేష్‌ మృతి... చంద్రబాబు తీవ్ర విచారం

    • ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్‌పై క్షిపణి దాడి
    • దాడిలో విశాఖకు చెందిన చీఫ్ ఇంజినీర్ సురేష్ మృతి
    • మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని సీఎం చంద్రబాబు ప్రకటన
    • మృతదేహాన్ని స్వదేశానికి తెచ్చేందుకు అధికారులకు ఆదేశాలు
    • రాయబార కార్యాలయంతో ఏపీ భవన్ నిరంతర సంప్రదింపులు
  • బాస్ అంటే ఇలా ఉండాలి... సోషల్ మీడియాలో వైరల్ అయిన వాట్సాప్ చాట్
    08 Fri 15:36

    బాస్ అంటే ఇలా ఉండాలి... సోషల్ మీడియాలో వైరల్ అయిన వాట్సాప్ చాట్

    • బైక్ యాక్సిడెంట్‌లో గాయపడినా ఆఫీస్‌కు వస్తానని చెప్పిన ఉద్యోగి
    • పని కంటే ఆరోగ్యమే ముఖ్యం, వెంటనే హాస్పిటల్‌కు వెళ్లాలని సూచించిన బాస్
    • బాస్ తీరుపై నెటిజన్ల నుంచి ప్రశంసలు, వైరల్ అయిన పోస్ట్
  • భారతీయ సిబ్బంది నౌకపై దాడి.. అమెరికాకు భారత్‌ మరోసారి గట్టి నిరసన
    09 Fri 15:19

    భారతీయ సిబ్బంది నౌకపై దాడి.. అమెరికాకు భారత్‌ మరోసారి గట్టి నిరసన

    • 48 గంటల్లో రెండోసారి అమెరికా దౌత్యాధికారిని పిలిపించిన భారత్‌
    • ఒమన్‌ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న మరో నౌకపై దాడి
    • గత దాడుల్లో ముగ్గురు భారతీయ నావికుల మృతి
    • చర్చలు, దౌత్య పరిష్కారాల ద్వారానే ఉద్రిక్తతలు తగ్గాలని స్పష్టం
  • బెంగాల్‌కు టాటాను తిరిగి తీసుకొస్తాం: సీఎం సువేందు అధికారి ప్రకటన
    10 Fri 14:59

    బెంగాల్‌కు టాటాను తిరిగి తీసుకొస్తాం: సీఎం సువేందు అధికారి ప్రకటన

    • టాటా గ్రూప్‌ను తిరిగి పశ్చిమ బెంగాల్‌కు తీసుకొస్తామని సీఎం ప్రకటన
    • 2008లో సింగూర్ నుంచి వెళ్లిపోయిన టాటా నానో ప్రాజెక్టు
    • భూసేకరణలో పాత తప్పులు పునరావృతం కావని ప్రభుత్వం హామీ
    • గత వామపక్ష, తృణమూల్ ప్రభుత్వాల విధానాలను విమర్శించిన సువేందు
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV