01 Fri 07:31 నేటి సాయంత్రం చెన్నైకి చంద్రబాబు.. స్టాలిన్‌తో చర్చలు ప్రత్యేక విమానంలో సాయంత్రం చెన్నైకి స్టాలిన్‌తో గంటపాటు చర్చలు స్టాలిన్‌తో చర్చల అనంతరం తిరిగి హైదరాబాద్‌కు
02 Wed 09:46 భాగస్వామితో గొడవ తర్వాత దీర్ఘాలోచనలో గొరిల్లా.. వీడియో చూసి 'ఇది మా కథే' అంటున్న నెటిజన్లు! తన భాగస్వామితో గొడవపడిన తర్వాత గొరిల్లా వీడియో వైరల్ జపాన్‌లోని హిగాషియామా జూలో 13 ఏళ్ల కియోమాసా గొరిల్లా ఇది మనిషిలా దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు కనిపించడంతో నెటిజన్ల ఫిదా తమ జీవితాలతో పోల్చుకుంటూ నెటిజన్ల ఫన్నీ కామెంట్లు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిన గొరిల్లా పోజ్
03 Wed 09:42 హ్యాపీ బర్త్ డే ఎన్బీకే.. బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు నేడు బాలయ్య పుట్టినరోజు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు సినీ, రాజకీయ, సేవా రంగాల్లో బాలయ్య సేవలను కొనియాడిన వైనం బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా చేస్తున్న సేవలకు ప్రశంస #HappyBirthdayNBK అనే హ్యాష్ ట్యాగ్‌ను జతచేస్తూ ట్వీట్
04 Wed 09:33 జస్టిన్ ట్రూడోతో పీకల్లోతు ప్రేమలో ఉన్నాను: కేటీ పెర్రీ ప్రకటన కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడోతో ప్రేమలో ఉన్నట్టు కేటీ పెర్రీ వెల్లడి ఆయనే తన జీవితానికి సర్వస్వం అని వ్యాఖ్యలు న్యూయార్క్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఇద్దరూ కలిసి హాజరు ట్రూడో తన జీవితానికి ఓ లంగరులాంటి వాడన్న పాప్ స్టార్
05 Wed 09:28 భయపెట్టనున్న జాన్వీ కపూర్... 'తుంబాడ్' దర్శకుడితో హారర్ జోనర్‌లో కొత్త సినిమా! 'తుంబాడ్' ఫేమ్ రాహి అనిల్ బర్వేతో జాన్వీ సినిమా భారీ బడ్జెట్‌తో క్రీచర్ హారర్ చిత్రంగా రూపకల్పన ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ప్రాజెక్ట్ అన్నీ కుదిరితే ఈ ఏడాదే చిత్రీకరణ ప్రారంభం జియో స్టూడియోస్ నిర్మాణంలో తెరకెక్కనున్న సినిమా
06 Wed 09:20 పెద్దపల్లిలో తప్పిన పెను ప్రమాదం.. త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డ రైల్వే కార్మికులు పెద్దపల్లి సమీపంలో పట్టాలు తప్పిన రైల్వే ట్రాక్ యంత్రం ట్రాక్ మరమ్మతు పనులు చేస్తుండగా చోటుచేసుకున్న ఘటన ప్రమాదంపై విచారణకు ఆదేశించిన రైల్వే అధికారులు
07 Wed 09:17 ఏఐ గ్లాసెస్‌తో పరీక్ష.. దక్షిణ కొరియాలో హైటెక్ చీటింగ్ దక్షిణ కొరియాలో టోయిక్ పరీక్షలో ఏఐ గ్లాసెస్‌తో చీటింగ్ మోసానికి పాల్పడిన ఇద్దరిపై నాలుగేళ్ల పాటు నిషేధం ఏఐ టెక్నాలజీ అభివృద్ధికి మూడు దేశాల టెలికాం సంస్థల ఒప్పందం సుమారు 500 మిలియన్ డాలర్ల నిధి ఏర్పాటుకు నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఏఐ స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టడమే లక్ష్యం
08 Wed 09:08 ప్రధానిగా మోదీ సరికొత్త చరిత్ర.. నెహ్రూ రికార్డు బ్రేక్ సుదీర్ఘకాలం పనిచేసిన ప్రధానిగా మోదీ సరికొత్త రికార్డు జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును అధిగమించిన మోదీ 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్డీఏ ప్రత్యేక సమావేశం ఢిల్లీలోని భారత్ మండపంలో జరగనున్న కార్యక్రమానికి అగ్రనేతల హాజరు మోదీకి అభినందనగా తీర్మానం ఆమోదించే అవకాశం
09 Wed 08:53 హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు తీవ్ర అసంతృప్తి.. ఆదేశాల ఉల్లంఘనపై సీరియస్ కోర్టు ధిక్కరణ కేసులో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తీరుపై హైకోర్టు అసంతృప్తి భూ వివాదాల్లో కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నారని ఆరోపణలు గతంలోనూ కమిషనర్‌కు పలుమార్లు నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం చట్టానికి ఎవరూ అతీతులు కారని హైకోర్టు స్పష్టీకరణ తాజా విచారణలో కమిషనర్ నుంచి పూర్తి వివరణ కోరిన కోర్టు
10 Wed 08:53 రిటైరైనా పర్లేదు.. ఒలింపిక్స్ కోసం కోహ్లీని తిరిగి తీసుకురండి.. వైభవ్‌తో కలిసి బరిలోకి దిగితే భారత్‌కు తిరుగే ఉండదు: శ్రీశాంత్ 128 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒలింపిక్స్‌లోకి క్రికెట్ పునరాగమనం 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ జట్టులో కోహ్లీని చేర్చాలని శ్రీశాంత్ సూచన కోహ్లీ అనుభవం, యువ సంచలనం వైభవ్ కలయిక అద్భుతంగా ఉంటుందని వ్యాఖ్య టీ20ల నుంచి రిటైరైనా, ఫిట్‌నెస్ దృష్ట్యా కోహ్లీని ఎంపిక చేయాలని సెలక్టర్లకు విజ్ఞప్తి