అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు షాక్.. ఏకంగా లీగల్ నోటీసులు పంపిన గాయని రిహాన్నా!
- టెన్నెస్సో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ట్రంప్
- ర్యాలీ సందర్భంగా రిహాన్నా పాట ప్రదర్శన
- ట్రంప్ తీరుపై తీవ్రంగా మండిపడ్డ గాయని
‘ఇలాంటి ద్వేషపూరితమైన ర్యాలీల్లో నేను కానీ, నా అభిమానుల కానీ పాల్గొనరు. ట్రంప్.. మీ ర్యాలీల్లో నా పాటలేంటి?’ అని అని దుయ్యబట్టింది. తన అనుమతి లేకుండా తన ఆల్బమ్స్‌ను ప్రసారం చేసినందుకు సదరు నిర్వాహకులకు రిహాన్నా లీగల్ నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చిన ఫిలిప్ రక్కర్ అనే నెటిజన్ కు ధన్యవాదాలు తెలిపింది.