దుర్గగుడిలో మొమెంటోల కుంభకోణం.. నలుగురిని సస్పెండ్ చేసిన ఈవో!
- విధుల నుంచి తప్పిస్తూ ఆదేశాలు
- బెదిరింపులకు దిగిన ఏఈవో అచ్యుతరామయ్య
- వన్ టౌన్ పోలీసులకు ఈవో కోటేశ్వరమ్మ ఫిర్యాదు
క్రమశిక్షణ చర్యలు తీసుకున్నందుకు ఏఈవో అచ్యుత రామయ్య తనను బెదిరించాడని వాపోయారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తనను బెదిరించడంతో పాటు ఆలయ నిధులను, అధికారాన్ని దుర్వినియోగం చేసినందుకు నలుగురు నిందితులపై విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు ఈవో కోటేశ్వరమ్మ తెలిపారు.