అమెరికాలో మళ్లీ కాల్పులు.. యోగా స్టూడియోలో రెచ్చిపోయిన ఆగంతుకుడు
- యోగా స్టూడియోలో దుండగుడి కాల్పులు
- ఇద్దరు మృతి, ఐదుగురికి గాయాలు
- తనను తాను కాల్చుకున్న నిందితుడు
ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా హాహాకారాలు మిన్నంటాయి. ఏం జరుగుతోందో తెలియక ప్రాణభయంతో పరుగులు తీశారు. ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి దుండగుడి చేతిలోని తుపాకిని లాక్కునేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన మరికొందరు అతడికి సహకరించారు. లేదంటే మరింత ప్రాణనష్టం జరిగి ఉండేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.