తిరుమల శ్రీవారి ఆన్ లైన్ టికెట్ల విధానంలో మార్పులు... నేటి నుంచే అమలు!
- ఒక ఈ-మెయిల్, ఫోన్ నంబర్ కు ఒకే రిజిస్ట్రేషన్
- ఆధార్ సంఖ్య కూడా తప్పనిసరి
- అక్రమాలు జరుగుతున్నందునే: సింఘాల్
వచ్చే నెలలో రానున్న వైకుంఠ ఏకాదశికి నవంబర్ 25 నుంచి ఏర్పాట్లు ప్రారంభించనున్నామని భక్తులకు ఇబ్బంది లేకుండా మాడవీధుల్లోనే ఈ దఫా క్యూలైన్ల ఏర్పాటు ఉంటుందని చెప్పారు. మాఢ వీధుల్లో భారీ షెడ్లను ఏర్పాటు చేసి, ప్రశాంత వాతావరణం ఉండేలా చూస్తామని తెలిపారు. డిసెంబర్ 4 నుంచి 12 వరకూ తిరుచానూరులో పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని అన్నారు. 12న పంచమీ తీర్థం వేడుక ఉంటుందని తెలిపారు.