మోదీ వరం.. రాహుల్ ఫన్ మెషీన్: శివరాజ్ సింగ్ చౌహాన్
- రాహుల్ ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు
- జాతీయ పార్టీ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలే లేవు
- మధ్యప్రదేశ్ ఎన్నికలపై ‘రాఫెల్’ ప్రభావం ఉండదు
మోదీ సమగ్రతపై ఎటువంటి సందేహం లేదన్నారు. రాహుల్ గురించి చౌహాన్ మాట్లాడుతూ.. ఆయనేం మాట్లాడతారో ఆయనకు తెలియదని.. అసలు జాతీయ పార్టీ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలే ఆయనలో లేవన్నారు. మధ్యప్రదేశ్ ఎన్నికలపై రాఫెల్ వివాదం ప్రభావం చూపబోదన్నారు.