Wed 08:31 సొంత ప్రభుత్వమే అన్యాయం చేస్తోంది.. కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ ఎమ్మెల్యే మధ్యప్రదేశ్‌లో అధికార పార్టీని వీడిన ఎమ్మెల్యే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సంజయ్ శర్మ బీజేపీకి ఎదురుదెబ్బేనంటున్న పరిశీలకులు Read full story
Tue 08:39 హైదరాబాద్ పాతబస్తీలో బెంగాలీలు ఉండలేని పరిస్థితి ఏర్పడింది: బండి సంజయ్ పాతబస్తీకి ఒక రూల్, ఇతర ప్రాంతాలకు మరో రూలా? అని ప్రశ్నించిన బండి సంజయ్ అక్రమ కట్టడాల కూల్చివేతను అడ్డుకున్న ఎంఐఎంపై చర్యలు శూన్యమన్న కేంద్ర మంత్రి పాతబస్తీని మజ్లిస్‌కు రాసిచ్చారా? అంటూ నిలదీత Read full story
Tue 08:35 ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో విద్యుత్ కేంద్రాల చుట్టూ ఇరాన్ యువత మానవహారం హర్మూజ్ జలసంధిని తెరవాలంటూ ట్రంప్ గడువు ఇరాన్ పవర్ ప్లాంట్లను పేల్చేస్తామని హెచ్చరిక అమెరికా బెదిరింపులకు నిరసనగా మానవహారం ఏర్పాటు దేశంలోని విద్యుత్ కేంద్రాల చుట్టూ సమీకృతం కానున్న అథ్లెట్లు, కళాకారులు, విద్యార్థులు 45 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించిన ఇరాన్ Read full story
Tue 08:09 ఎయిర్ ఇండియాకు షాక్.. సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ రాజీనామా కొత్త వ్యక్తి నియామకం వరకు పదవిలో కొనసాగనున్న విల్సన్ తీవ్రమైన ఆర్థిక, నిర్వహణ సవాళ్ల నడుమ తాజా పరిణామం గతేడాది జరిగిన ఘోర విమాన ప్రమాద ప్రభావం కూడా ఒక కారణం Read full story
Tue 08:05 చిత్తూరు జిల్లాలో మహిళను బోల్తా కొట్టించిన మోసగాళ్లు జాగ్రత్తగా దాచుకోవాలని చెప్పి గొలుసు చోరీ గొలుసుకు బదులుగా కాగితంలో రాళ్లు చుట్టిచ్చిన కేటుగాళ్లు బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు Read full story
Tue 07:51 మ్యాట్రిజ్ సర్వే: తమిళనాడు, కేరళలో అధికారం మార్పు ఖాయం! పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ మధ్య నువ్వానేనా? అసోంలో బీజేపీ కూటమికి హ్యాట్రిక్ విజయం ఖాయం తమిళనాట డీఎంకే కూటమికి గట్టిపోటీనిస్తున్న ఎన్డీఏ కేరళలో పదేళ్ల తర్వాత యూడీఎఫ్‌కు అధికారం డౌటే Read full story
Tue 07:36 ఏపీలో పిడుగుల బీభత్సం.. రెండ్రోజుల్లో 9 మంది మృతి ఒక్క ప్రకాశం జిల్లాలోనే సోమవారం ఐదుగురు మృత్యువాత శ్రీకాకుళం జిల్లాలో పిడుగుపడి తల్లి, కుమార్తె మృతి విజయనగరం, తిరుపతి జిల్లాల్లోనూ విషాద ఘటనలు ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్న బాధిత కుటుంబాలు Read full story
Tue 07:33 కేరళ సీఎంకు రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్.. ‘నీ పో, మోనే విజయన్!’ పినరయి విజయన్ విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి ఘాటు స్పందన విజయన్ వాడిన గణాంకాలు బీఆర్ఎస్ ప్రభుత్వానివని వెల్లడి మా 28 నెలల పాలనను కేరళం 70 ఏళ్ల ప్రగతితో పోల్చడం తగదన్న రేవంత్ తన ప్రభుత్వ విజయాలు వివరించేందుకు తిరువనంతపురం వస్తానని ప్రకటన Read full story
Tue 07:20 అమెరికాకు షాకిస్తున్న ఇరాన్.. 37 రోజుల్లో 40 విమానాలు ధ్వంసం! అమెరికా అంచనాలను తలకిందులు చేస్తున్న ఇరాన్ ప్రతిఘటన యుద్ధంలో ఇప్పటివరకు 40 వైమానిక ఆస్తులను కోల్పోయిన అమెరికా అత్యంత కీలకమైన 17 ఎంక్యూ-9 రీపర్ డ్రోన్లను ధ్వంసం చేసిన ఇరాన్ తొలిసారిగా పోరాటంలో దెబ్బతిన్న అత్యాధునిక ఎఫ్-35 ఫైటర్ జెట్ ఇరాన్ వైపు కూడా సుమారు 40 సైనిక విమానాల నష్టం Read full story
Tue 07:02 ఆసీస్ మహిళా క్రికెటర్ ను పెళ్లాడిన ఇంగ్లండ్ మహిళా క్రికెటర్! ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ అమీ జోన్స్, ఆస్ట్రేలియా ప్లేయర్ పీపా క్లియరీ వివాహం ఏప్రిల్ 4న పశ్చిమ ఆస్ట్రేలియాలో వీరి పెళ్లి వేడుక సోషల్ మీడియా ద్వారా ఫొటోలు పంచుకుని విషయాన్ని వెల్లడించిన జంట మహిళల బిగ్ బాష్ లీగ్‌లో వీరిద్దరి మధ్య పరిచయం ఇంగ్లండ్ క్రికెటర్లు నాట్ సివర్-బ్రంట్, కేథరిన్ బ్రంట్ బ్రైడ్స్‌మెయిడ్స్‌గా హాజరు Read full story