శ్రీకాకుళం టీడీపీ నేత జోగారావుపై కత్తులతో దాడి.. వైసీపీ పనే అంటున్న కుటుంబ సభ్యులు!
- జోగారావుపై కత్తులతో దాడి చేసిన దుండగులు
- తుపాను సహాయక చర్యల పర్యవేక్షణకు వెళ్లి వస్తుండగా ఘటన
- ఆసుపత్రిలో పరామర్శించిన పలాస ఎమ్మెల్యే గౌతు శివాజీ
జోగారావుపై దాడిచేసింది వైసీపీ నేతలేనని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విషయం తెలిసిన పలాస ఎమ్మెల్యే గౌతు శివాజీ ఆసుపత్రిలో జోగారావును పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.