తెలంగాణలో పోటీ చేసే అంశాన్ని దాటవేసిన పవన్
- జగన్‌లా తప్పించుకుపోను
- శ్రీకాకుళంలో కాలినడకన పర్యటించా
- ప్రజలు తీవ్రంగా నష్టపోయారు
శ్రీకాకుళంలో తాను కాలినడకన తిరిగి అక్కడి పరిస్థితులను స్వయంగా తెలుసుకున్నానని పవన్ తెలిపారు. ఏ మూలకు వెళ్లినా సమస్యలున్నాయన్న పవన్.. అక్కడి ప్రజలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజా ప్రతినిధులను గ్రామాల్లోకి రానిచ్చే పరిస్థితి లేదని పవన్ స్పష్టం చేశారు.