01 Mon 18:19 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటూ కార్యకర్త ఫేస్‌బుక్‌లో పోస్ట్.. కొద్దిసేపటికే హత్య! హత్యకు పోస్టే కారణమంటున్న మనోజ్ కుమార్ పోస్ట్‌పై దూషిస్తూ కామెంట్లు హత్యకు సంబంధించి ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
02 Tue 10:19 కరెంట్ కోతలపై ముంబై మహిళ వినూత్న నిరసన.. తలగడ పట్టుకుని విద్యుత్ ఆఫీసుకు! తీవ్రమైన ఉక్కపోతతో రాత్రంతా నిద్రలేక ఆవేదన చెందిన ఇల్లాలు కరెంటు ఆఫీసులోనే నిద్రపోతానని భీష్మించుకున్న వైనం అధికారుల ముందే కన్నీరు పెట్టుకుంటూ నిలదీసిన మహిళ వీడియో వైరల్
03 Tue 10:16 అట్టుడుకుతున్న పాక్ ఆక్రమిత కశ్మీర్.. పాకిస్థాన్ ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు! పీఓకే రావాలాకోట్‌లో హింసాత్మక ఘర్షణలు జేఏఏసీ సంస్థపై పాక్ ప్రభుత్వం నిషేధం అల్లర్లలో 11 మంది మృతి, 70 మందికి గాయాలు 12 అసెంబ్లీ సీట్ల కేటాయింపుపై వివాదం ఇంటర్నెట్ బంద్, నిలిచిపోయిన మొబైల్ సేవలు
04 Tue 10:13 ఏపీలో ప్రైవేట్ కాలేజీలకు భారీ ఊరట.. రూ.15 లక్షల నిబంధన ఎత్తివేత ప్రైవేట్ కాలేజీల్లో కొత్త కోర్సులకు రూ.15 లక్షల కార్పస్ ఫండ్ రద్దు కొత్తగా కాలేజీ పెడితే మాత్రం కార్పస్ ఫండ్ తప్పనిసరి కోర్సుల అనుమతికి ప్రాంతాల వారీగా కొత్త ఫీజుల విధానం ప్రతి కాలేజీకి వెబ్‌సైట్, పక్కా సమాచారం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు నకిలీ పత్రాలు సమర్పిస్తే రూ.లక్ష జరిమానాతో పాటు క్రిమినల్ కేసులు
05 Tue 10:09 టెస్ట్ మ్యాచ్ మధ్యలో పీరియడ్స్.. తన అనుభవాన్ని పంచుకున్న స్మృతి మంధాన.. క్రికెట్‌లో కొత్త చర్చ! మహిళా క్రీడాకారులు ఎదుర్కొనే ఆరోగ్య సవాళ్లపై కొత్తగా మొదలైన చర్చ క్రికెట్ నిబంధనల్లో రుతుస్రావంపై స్పష్టత లేకపోవడంపై కేంద్రీకృతమైన సంభాషణ క్రీడల్లో అమ్మాయిలను ప్రోత్సహించేందుకు ఈ అంశంపై అవగాహన అవసరమన్న అభిప్రాయం స్మృతి వ్యాఖ్యలతో క్రీడా నిబంధనల సమీక్షపై పాలకులపై పెరుగుతున్న ఒత్తిడి
06 Tue 09:54 శివకుమార్‌ను వెంటాడుతున్న కష్టాలు.. ఢిల్లీకి మంత్రులు, ఆశావహులు మంత్రిత్వ శాఖలపై కొందరు సీనియర్ మంత్రుల అసంతృప్తి పరిమిత అధికారాల కారణంతో బాధ్యతల స్వీకరణకు కృష్ణ బైరెగౌడ నిరాకరణ ప్రాధాన్యం గల శాఖ దక్కలేదంటూ రాహుల్ గాంధీని ఆశ్రయించిన కేహెచ్ మునియప్ప మంత్రి పదవి కోసం ఢిల్లీలో రిజ్వాన్ అర్షద్ ముమ్మర లాబీయింగ్
07 Tue 09:50 పెళ్లిపీటల నుంచి వధువు జంప్.. ఆమె చెల్లితో పెళ్లికి యత్నం.. ఆపై ఊహించని ట్విస్ట్! నగలతోపాటు వధువు అదృశ్యమవడంతో కుటుంబ సభ్యుల షాక్ అవమానం తట్టుకోలేక చెల్లెలిని ఇచ్చి పెళ్లి చేయాలని పెద్దల నిర్ణయం తాను వేరొకరిని ప్రేమిస్తున్నానంటూ పెళ్లికి తిరస్కరణ మండపంలో రాళ్లు, కర్రలతో కొట్టుకున్న ఇరు కుటుంబాలు
08 Tue 09:47 జనాభాను తగ్గిస్తున్న స్మార్ట్ ఫోన్లు.. పరిశోధనల్లో షాకింగ్ నిజాలు! స్మార్ట్‌ఫోన్ల వల్ల తగ్గిన ప్రత్యక్ష సామాజిక సంబంధాలు 2007 తర్వాత పడిపోతూ వచ్చిన సంతానోత్పత్తి రేటు ఫోన్ల స్క్రీన్ల ముందే గడుపుతున్న యువత 128 దేశాల్లో ఒకేలా ఉన్న ట్రెండ్ భారత్‌లోనూ వేగంగా తగ్గుతున్న జననాల రేటు
09 Tue 09:43 ఏపీలో విచిత్ర వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు! ఏపీలో విచిత్ర వాతావరణం.. ఒకేసారి ఎండలు, వర్షాలు పలు జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్ష సూచన కొన్నిచోట్ల 43 డిగ్రీలకు చేరనున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు నైరుతి రుతుపవనాల ప్రభావంతో వాతావరణంలో మార్పులు ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
10 Tue 09:26 కేంద్రం మరో బిగ్ షాక్.. వారికి ఇకపై ఏడాదికి 4 సిలిండర్లకే సబ్సిడీ! ఉజ్వల పథకం కింద సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను ఏడాదికి 4కు తగ్గించిన కేంద్రం సగటున పేద కుటుంబాలు ఏటా 4 సిలిండర్లనే వాడుతున్నాయని ప్రభుత్వ వర్గాల వెల్లడి ఇటీవల సిలిండర్ ధర రూ. 29 పెరిగినా రూ. 300 సబ్సిడీతో లబ్ధిదారునికి రూ. 642కే అందజేత అంతర్జాతీయ ధరల పెరుగుదల వల్ల ఒక్కో సిలిండర్‌పై చమురు సంస్థలకు రూ.700 నష్టం 2022 నుంచి ఇప్పటివరకు ఎల్పీజీ సబ్సిడీల కోసం రూ.52,000 కోట్లు ఖర్చు చేసినట్టు వెల్లడి