rafel deal: రాఫెల్‌ డీల్‌ అతి పెద్ద కుంభకోణం... మోదీ నోరు విప్పాలి : కాంగ్రెస్‌ డిమాండ్‌

  • లొసుగు ఉన్నందునే ప్రధాని నోరు విప్పడం లేదు
  •  మోదీ ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించింది
  • కాంగ్రెస్‌ నేత రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలా ఘాటు వ్యాఖ్యలు
ఒకరి ప్రియురాలికి మేలు చేసే ప్రయత్నంలో జరిగిన రాఫెల్‌ డీల్‌లో అతి పెద్ద కుంభకోణం దాగి ఉందని, దీనిపై ప్రధాని మోదీ నోరు విప్పి నిజాలు చెప్పాలని కాంగ్రెస్‌ నేత రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలా డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం లొసుగులకు పాల్పడినందునే ప్రధాని నోరు మెదపడం లేదని విమర్శించారు. డసాల్ట్‌ ఏవియేషన్‌, రిలయన్స్‌ డిఫెన్స్‌ మధ్య మోదీ ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించినట్లు కొన్ని పత్రాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయని ఆరోపించారు.
rafel deal
congress

More Telugu News