జగిత్యాల జిల్లాలో మరో దారుణం.. ప్రేమ వ్యవహారంలో విద్యార్థి హత్య
- డిగ్రీ చదువుతున్న నవీన్, శ్రవణ్
- బంధువుల అమ్మాయి విషయమై గొడవ
- దాడిలో అక్కడికక్కడే మృతి చెందిన నవీన్
ఇద్దరూ మద్యం మత్తులో ఉండటంతో మాటా మాటా పెరిగి పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నవీన్ అక్కడికక్కడే మృతి చెందగా... శ్రవణ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసుల విచారణలో గతంలోనూ నవీన్, శ్రవణ్‌ల మధ్య గొడవలు జరిగినట్టు తేలింది. నవీన్‌ను చంపేందుకు వినియోగించిన కత్తిని శ్రవణ్ ఆన్లైన్లో కొనుగోలు చేసినట్టు వెల్లడైంది.