అత్యాచార యత్నం చేస్తుంటే ప్రతిఘటించిందని.. యాసిడ్ దాడి!
- పోలీసులకు ఫిర్యాదు చేసిన వివాహిత
- ప్రభుత్వాసుపత్రికి తరలించిన పోలీసులు
- మహేష్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గతంలో కూడా మహేష్ ఆమెపై వేధింపులకు పాల్పడినట్టు తెలుస్తోంది. మహేష్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.