తెలంగాణలో రాహుల్ ఎన్నికల పర్యటన ఖరారు
- మూడు బహిరంగ సభల్లో ప్రసంగించనున్న రాహుల్
- రోశయ్యకు ‘రాజీవ్ గాంధీ సద్భావన స్మారక’ అవార్డు
- 11 గంటలకు రాజీవ్ ‘సద్భావన యాత్ర’
అదే యాత్రలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు ‘రాజీవ్ గాంధీ సద్భావన స్మారక అవార్డు’ను అందజేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12.45 నిమిషాలకు ఆదిలాబాద్ జిల్లా బైంసాలో ఎన్నికల సభలో పాల్గొంటారు. సాయంత్రం 4.45 నిమిషాలకు కామారెడ్డిలో నిర్వహించే బహిరంగ సభకు హాజరై అనంతరం రాత్రి ఢిల్లీకి తిరుగుపయనమవుతారు.