• నాని జోడీగా మరో కథానాయిక .. రెబ్బా మోనికా జాన్
    Sat 14:43

    నాని జోడీగా మరో కథానాయిక .. రెబ్బా మోనికా జాన్

    • క్రికెట్ నేపథ్యంలో సాగే 'జెర్సీ'
    • మూడు డిఫరెంట్ లుక్స్ తో నాని 
    • రెబ్బా మోనికా జాన్ పరిచయం      
  • రాజకీయాలను పక్కనపెట్టి.. భట్టి విక్రమార్కతో కేటీఆర్ భేటీ
    Wed 13:00

    రాజకీయాలను పక్కనపెట్టి.. భట్టి విక్రమార్కతో కేటీఆర్ భేటీ

    • సిరిసిల్ల నేతన్నల కోసం మల్లును కలిసిన కేటీఆర్
    • రూ. 38 కోట్ల విద్యుత్ బకాయిలను మాఫీ చేయాలని విన్నపం
    • పాత బకాయిలతో సంబంధం లేకుండా నేతన్నలకు వెసులుబాటు కల్పించాలన్న కేటీఆర్
    • సానుకూలంగా స్పందించిన మల్లు భట్టి విక్రమార్క
  • హీరోకు చికిత్స చేయడానికి వచ్చి ‘ధురంధర్’ లో నటుడిగా మారిన డాక్టర్
    Wed 12:58

    హీరోకు చికిత్స చేయడానికి వచ్చి ‘ధురంధర్’ లో నటుడిగా మారిన డాక్టర్

    • షూటింగ్‌లో గాయపడ్డ హీరో అర్జున్ రాంపాల్.. చికిత్స చేసిన డాక్టర్ సన్నీ అశోక్
    • వైద్యుడి పనితీరుకు ఇంప్రెస్ అయి సినిమాలో ఆఫర్ ఇచ్చిన దర్శకుడు
    • సినిమాలో రణవీర్ సింగ్‌కు చికిత్స చేసే పాత్రలో నటన
    • చిత్రం విడుదలతో స్థానికంగా సెలబ్రిటీగా మారిన డాక్టర్
  • పశ్చిమాసియా ఉద్రిక్తతలు: వాస్తవాలు వివరించనున్న కేంద్రం.. అమిత్ షా ఆధ్వర్యంలో కీలక భేటీ
    Wed 12:55

    పశ్చిమాసియా ఉద్రిక్తతలు: వాస్తవాలు వివరించనున్న కేంద్రం.. అమిత్ షా ఆధ్వర్యంలో కీలక భేటీ

    • పశ్చిమాసియా సంక్షోభంపై చర్చించేందుకు కేంద్రం అఖిలపక్ష సమావేశం
    • హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఇవాళ‌ సాయంత్రం ఈ భేటీ
    • భారత్‌పై ఆర్థిక, భద్రతాపరమైన ప్రభావంపై పార్టీలకు వివరించనున్న ప్రభుత్వం
    • కేవలం వివరణ కాదు, పూర్తిస్థాయి చర్చ జరగాలని డిమాండ్ చేస్తున్న విపక్షాలు
    • కేరళ పర్యటన కారణంగా సమావేశానికి హాజరుకాలేనని తెలిపిన రాహుల్ గాంధీ
  • మంగళగిరి సీతారామస్వామి కోవెలను సందర్శించిన మంత్రి లోకేశ్‌
    Wed 12:52

    మంగళగిరి సీతారామస్వామి కోవెలను సందర్శించిన మంత్రి లోకేశ్‌

    • బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న మంత్రి
    • లోకేష్‌కు ఘనస్వాగతం పలికిన ఆలయ అధికారులు, టీడీపీ నేతలు
    • ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు కార్పొరేషన్ ఛైర్మన్లు, పార్టీ నేతలు
  • వయసు కాదు కెమిస్ట్రీ ముఖ్యం.. అక్షయ్ కుమార్
    Wed 12:51

    వయసు కాదు కెమిస్ట్రీ ముఖ్యం.. అక్షయ్ కుమార్

    • భూత్ బంగ్లా సినిమాలో వామికాతో అక్షయ్ రొమాన్స్
    • వారి మధ్య పాతికేళ్లకు పైగా వయసు తేడా ఉందంటూ విమర్శలు
    • తాజాగా ఈ విమర్శలపై స్పందించిన నటుడు
  • రాజమౌళి-మహేశ్‌ మూవీ కోసం హైదరాబాద్‌లో వెలసిన ‘వారణాసి’.. ఫొటోలు వైరల్!
    Wed 12:48

    రాజమౌళి-మహేశ్‌ మూవీ కోసం హైదరాబాద్‌లో వెలసిన ‘వారణాసి’.. ఫొటోలు వైరల్!

    • హైదరాబాద్‌లో వారణాసిని తలపించేలా భారీ సెట్ నిర్మాణం
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సెట్ ఫొటోలు
    • ప్రపంచ యాత్ర నేపథ్యంలో సాగనున్న అడ్వెంచర్ కథ
  • ఆ దేవుడే ఇప్పుడు వీళ్లందరినీ కాపాడాలి: రామ్ గోపాల్ వర్మ
    Wed 12:33

    ఆ దేవుడే ఇప్పుడు వీళ్లందరినీ కాపాడాలి: రామ్ గోపాల్ వర్మ

    • బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తున్న 'ధురంధర్ 2'
    • ఈ సినిమా రికార్డులు చూసి సౌత్ ఇండస్ట్రీ వాళ్లు సంతోషంగా లేరన్న వర్మ
    • తమ సినిమాలు ఈ రికార్డులను దాటాలని దేవుళ్లకు మొక్కుకుంటారని వ్యాఖ్య
  • చమురు మంటలతో అల్లాడుతున్న పేద దేశాలు
    Wed 12:31

    చమురు మంటలతో అల్లాడుతున్న పేద దేశాలు

    • పశ్చిమాసియా యుద్ధంతో అస్తవ్యస్తంగా మారిన చమురు సరఫరా
    • పాకిస్థాన్‌లో రికార్డు స్థాయికి చేరిన పెట్రోల్, డీజిల్ ధరలు
    • ఈజిప్ట్‌లో ఇంధన ధరల పెరుగుదలతో ప్రజాగ్రహం
    • పేద దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఉందని నిపుణుల హెచ్చరిక
  • చమురుపైనే కాదు.. కేరళ ఎన్నికలపైనా గల్ఫ్ యుద్ధ ప్రభావం
    Wed 12:10

    చమురుపైనే కాదు.. కేరళ ఎన్నికలపైనా గల్ఫ్ యుద్ధ ప్రభావం

    • ఎన్నికల ప్రచారాస్త్రంగా ప్రవాసీ కేరళీయుల భద్రత
    • ప్రతిసారీ ఓటు వేయడానికి సొంతూళ్లకు ప్రవాసీలు
    • యుద్ధం కారణంగా ఈసారీ వచ్చే పరిస్థితి లేదంటున్న నేతలు