హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ ఇంట విషాదం.. గుండెపోటుతో సోదరి మృతి
- గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సునీత
- నివాళులర్పించిన కడియం, ఎర్రబెల్లి
- వరంగల్ జిల్లా మెరిపిరాల గ్రామంలో అంత్యక్రియలు
సునీత మృతి వార్త తెలుసుకున్న టీఆర్ఎస్ నేతలు కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్రావు సహా పలువురు నేతలు, కార్యకర్తలు సునీత నివాసానికి చేరుకుని నివాళులు అర్పించారు. నేటి మధ్యాహ్నం సునీత అంత్యక్రియలు జరగనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.