ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తీరంలో మాటేసిన ఉగ్రవాదులు... హెచ్చరికలతో నేవీ, కోస్ట్ గార్డ్ అలర్ట్!
    Fri 11:24

    తీరంలో మాటేసిన ఉగ్రవాదులు... హెచ్చరికలతో నేవీ, కోస్ట్ గార్డ్ అలర్ట్!

    • లష్కరే తోయిబా ఉగ్రవాదుల కుట్ర
    • హెచ్చరించిన నిఘా వర్గాలు
    • తీరంలో భద్రత పెంపు
    Read full story
  • ప్రభుత్వంతో చర్చలు విఫలం.. నేటి అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్న ఆర్టీసీ బస్సులు
    Tue 22:07

    ప్రభుత్వంతో చర్చలు విఫలం.. నేటి అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్న ఆర్టీసీ బస్సులు

    • ఐఏఎస్ అధికారుల కమిటీతో జేఏసీ నేతల చర్చలు
    • నాలుగు వారాల సమయం కోరిన ప్రభుత్వ కమిటీ
    • తమ డిమాండ్లు పాతవేనని స్పష్టం చేసిన జేఏసీ
    • నేటి అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగనున్నట్లు ప్రకటించిన జేఏసీ
    Read full story
  • ఇరాన్‌కు మరోసారి డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
    Tue 22:05

    ఇరాన్‌కు మరోసారి డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక

    • కాల్పుల విరమణ పొడిగించడం ఇష్టంలేదన్న ట్రంప్
    • ఇరాన్‌కు చర్చలు తప్ప మరో మార్గం లేదని వ్యాఖ్య
    • విరామ సమయంలో అదనపు ఆయుధాలను సమకూర్చుకుంటామని వెల్లడి
    Read full story
  • టీ20 ఫార్మాట్‌లో కోహ్లీ రికార్డు సమం చేసిన అభిషేక్ శర్మ
    Tue 21:45

    టీ20 ఫార్మాట్‌లో కోహ్లీ రికార్డు సమం చేసిన అభిషేక్ శర్మ

    • టీ20ల్లో తొమ్మిదో సెంచరీతో చెలరేగిన అభిషేక్ శర్మ
    • అత్యధిక శతకాలు బాదిన భారతీయుడిగా విరాట్ కోహ్లీ రికార్డు సమం
    • సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున 2,000 పరుగుల మైలురాయి పూర్తి
    • ఫ్రాంచైజీకి 100కు పైగా సిక్సర్లు కొట్టిన రెండో బ్యాటర్‌గా ఘనత
    Read full story
  • తమిళనాడులో ఊహించని ఫలితాలు వస్తాయి: నటుడు విజయ్
    Tue 21:44

    తమిళనాడులో ఊహించని ఫలితాలు వస్తాయి: నటుడు విజయ్

    • కూటముల లెక్కలు, పార్టీల అంచనాలు తారుమారవుతాయన్న విజయ్
    • విజిల్ సత్తా ఏమిటో ఫలితాలు చెబుతాయన్న విజయ్
    • డీఎంకేను ఇంటికి పంపించేందుకు ఇదే చివరి ప్రచారమన్న విజయ్
    Read full story
  • ఉప్పల్‌లో అభిషేక్ శర్మ సెంచరీ సునామీ.. సన్‌రైజర్స్ కళ్లు చెదిరే స్కోరు
    Tue 21:31

    ఉప్పల్‌లో అభిషేక్ శర్మ సెంచరీ సునామీ.. సన్‌రైజర్స్ కళ్లు చెదిరే స్కోరు

    • ఢిల్లీతో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరు
    • ఆకాశమే హద్దుగా చెలరేగి సెంచరీ చేసిన యువ ఓపెనర్ అభిషేక్ శర్మ
    • కేవలం 68 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్సర్లతో 135 పరుగులు 
    • చివర్లో మెరుపులు మెరిపించిన హెన్రిచ్ క్లాసెన్ 
    • 20 ఓవర్లలో 2 వికెట్లకు 242 పరుగులు
    Read full story
  • విదేశాల్లో ఇంతేనంటూ... బాయ్ ఫ్రెండ్ కళ్లకు గంతలు కట్టి నిప్పంటించిన యువతి
    Tue 21:21

    విదేశాల్లో ఇంతేనంటూ... బాయ్ ఫ్రెండ్ కళ్లకు గంతలు కట్టి నిప్పంటించిన యువతి

    • ప్రపోజల్ పేరుతో ప్రియుడిని దారుణంగా హత్య చేసిన యువతి
    • బెంగళూరులో జరిగిన ఈ ఘటనలో ప్రేరణ అనే యువతి అరెస్ట్
    • కుర్చీకి కట్టేసి, నిప్పంటించి ప్రియుడు కిరణ్ ను సజీవదహనం
    • నిర్లక్ష్యం చేస్తున్నాడనే కోపంతోనే ఘాతుకానికి పాల్పడినట్లు వెల్లడి
    • విచారణలో నేరాన్ని అంగీకరించిన నిందితురాలు
    Read full story
  • కేరళ బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ
    Tue 21:08

    కేరళ బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ

    • కేరళ త్రిస్సూర్‌లో బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు
    • ఈ దుర్ఘటనలో 13 మంది మృతి, మరో 13 మందికి గాయాలు
    • మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని మోదీ
    • గాయపడిన వారికి రూ. 50,000 ఆర్థిక సహాయం
    • ఘటనపై రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తీవ్ర విచారం
    Read full story
  • పవన్ గెలిస్తే ఇక్కడే షూటింగ్... ఫ్యామిలీ డ్రామాగా వస్తున్న 'పిఠాపురంలో... అలా మొదలైంది' చిత్రం
    Tue 20:48

    పవన్ గెలిస్తే ఇక్కడే షూటింగ్... ఫ్యామిలీ డ్రామాగా వస్తున్న 'పిఠాపురంలో... అలా మొదలైంది' చిత్రం

    • తండ్రీకూతుళ్ల బంధం నేపథ్యంలో 'పిఠాపురంలో... అలా మొదలైంది' చిత్రం
    • రాజేంద్ర ప్రసాద్, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఫ్యామిలీ డ్రామా
    • పవన్ కళ్యాణ్ గెలుపుతో పిఠాపురంలోనే షూటింగ్ జరిపిన చిత్రబృందం
    • మే 1న థియేటర్లలోకి రానున్న సినిమా
    Read full story
  • తెలంగాణ జాగృతిలో చేరిన తెలంగాణ టీడీపీ నేత
    Tue 20:47

    తెలంగాణ జాగృతిలో చేరిన తెలంగాణ టీడీపీ నేత

    • తెలంగాణ టీడీపీ మైనార్టీ సెల్ నాయకుడు సయ్యద్ అహ్మద్
    • జాగృతి కండువా కప్పి ఆహ్వానించిన కవిత
    • త్వరలో పార్టీని ప్రకటించనున్న కవిత
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV