తీరంలో మాటేసిన ఉగ్రవాదులు... హెచ్చరికలతో నేవీ, కోస్ట్ గార్డ్ అలర్ట్!
- లష్కరే తోయిబా ఉగ్రవాదుల కుట్ర
- హెచ్చరించిన నిఘా వర్గాలు
- తీరంలో భద్రత పెంపు
జైషే మహమ్మద్ సముందరీ జీహాద్ పేరిట లష్కరే ఉగ్రవాదులు దాడులకు దిగవచ్చని సమాచారం అందినట్టు ఉన్నతాధికారులు ఈ హెచ్చరికలు జారీ చేశారు. ఆ వెంటనే తీర రక్షక దళం అప్రమత్తమై కొచ్చి, ముంబై, విశాఖ తీర ప్రాంతాలతో పాటు పాకిస్థాన్ కు దగ్గరగా ఉండే గుజరాత్ తీరంలో భద్రతను పెంచారు.