నాకు గౌరవం ఇచ్చిన సినిమా ఇది: దర్శకుడు త్రివిక్రమ్
- ఈరోజు విడుదలైన ‘అరవింద సమేత వీరరాఘవ’
- పరిచయం లేనివాళ్లూ ఫోన్ చేసి అభినందిస్తున్నారు
- ఈ కథను మా కంటే ఎన్టీఆరే ఎక్కువగా నమ్మారు
ఈ చిత్ర కథను తమ కంటే ఎన్టీఆర్ ఎక్కువగా నమ్మారని చెప్పారు. ఈ చిత్రంలో ఎంటర్ టైన్ మెంట్, ఎన్టీఆర్ కు స్టెప్పులు తగ్గుతున్నాయేమోనని తాము ఆలోచించే వాళ్లమని, ఎన్టీఆర్ మాత్రం తనకు ఏ కథ అయితే చెప్పానో దాన్ని అలాగే తీయమని చెప్పి తమను ముందుకు నడిపించారని చెప్పుకొచ్చారు. కనుక, ‘ఫస్ట్ థ్యాంక్స్‘ ఎన్టీఆర్ కే చెప్పాలని అన్నారు.