Thu 21:06 ఓటుకు నోటు కేసులో పాత్రధారి ఈరోజున కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు: ఎంపీ కవిత ‘ఓటుకు నోటు’లో నాడు జీవన్ రెడ్డి వ్యాఖ్యల ప్రస్తావన సూత్రధారి చంద్రబాబు, పాత్రధారి రేవంత్ అని అన్నారు రాజకీయ అస్థిరత తెచ్చేందుకే టీడీపీతో కుమ్మక్కు Read full story
Tue 12:49 సంపన్నుల విజయ సూత్రం: వారు చేసే పనులు కాదు.. చేయని పనులే కీలకం! సంపద సృష్టికి తెలివి, అదృష్టం కన్నా క్రమశిక్షణే ముఖ్యమని నిపుణుల అభిప్రాయం ఆర్థిక ప్రణాళిక, బడ్జెట్ వంటి ప్రాథమిక అంశాలను ఎప్పుడూ విస్మరించకూడదు భావోద్వేగాలతో కాకుండా తర్కంతో పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడం కీలకం ఒకే ఆదాయంపై ఆధారపడకుండా, పలు మార్గాలను అన్వేషించడం తప్పనిసరి సరైన బీమా, నిపుణుల సలహా, వారసత్వ ప్రణాళిక అనేవి ఆర్థిక ప్రయాణంలో ముఖ్యం Read full story
Tue 12:47 సీఎం పదవికి రాజీనామా చేసిన స్టాలిన్ తమిళనాడు ఎన్నికల్లో డీఎంకేకు ఘోర పరాజయం రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ పార్టీ టీవీకే తన రాజీనామాను రాష్ట్ర గవర్నర్ కు పంపించిన స్టాలిన్ Read full story
Tue 12:32 ఆస్తులు కూడబెడుతూపోతే చివరికి జరిగేది ఇదే: డైరెక్టర్ తేజ దర్శకుడిగా తేజకి మంచి క్రేజ్ ప్రేమకథాచిత్రాల దర్శకుడిగా పేరు కొత్త ఆర్టిస్టులతో ప్రయోగాలు చేసిన తేజ పిల్లలను ప్రయోజకులను చేయాలని వ్యాఖ్య వాళ్ల కోసం ఆస్తులు దాచకూడదని వెల్లడి Read full story
Tue 12:25 బెంగాల్‌లో బీజేపీ గెలుపు.. పాలనలో తొలి కీలక బదిలీ! బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత తొలి అడ్మినిస్ట్రేటివ్ మార్పు గవర్నర్ ఆర్.ఎన్. రవికి కొత్త కార్యదర్శిగా సౌమిత్రా మోహన్ దాదాపు మూడేళ్ల తర్వాత ఈ పదవిలో ఐఏఎస్ అధికారి నియామకం రవాణా శాఖ కార్యదర్శిగా ఉన్న సౌమిత్రా మోహన్‌కు కొత్త బాధ్యతలు గతంలో నందినీ చక్రవర్తిని తొలగించిన తర్వాత ఈ పోస్ట్ ఖాళీగా ఉన్న వైనం Read full story
Tue 12:08 సోషల్ మీడియా రీల్ చూసి 'ఉమ్మెత్త' కూర వండుకుని తిన్నారు.. ఒకే కుటుంబంలోని నలుగురి పరిస్థితి విషమం! అనకాపల్లి జిల్లా ఎర్రంపాలెం గ్రామంలో ఘటన ఉమ్మెత్త కూర తిన్న వెంటనే తీవ్ర అస్వస్థతకు గురైన నలుగురు విషమంగా ఉన్న పరిస్థితి Read full story
Tue 12:05 ఐ స్ట్రోక్ గురించి తెలుసా?.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు! కంటికి రక్త సరఫరా నిలిచిపోవడమే ఐ స్ట్రోక్ ఇది శాశ్వత అంధత్వానికి దారితీయగల అత్యవసర పరిస్థితి అకస్మాత్తుగా చూపు మందగించడం, నల్ల మచ్చలు కనిపించడం ప్రధాన లక్షణాలు అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నవారిలో ఈ ముప్పు చాలా ఎక్కువ ఆరోగ్యకరమైన జీవనశైలితో ఐ స్ట్రోక్‌ను చాలా వరకు నివారించవచ్చు Read full story
Tue 12:01 రైతులకు 'రాజముద్ర' పాసుపుస్తకాలు.. మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేసిన పరిటాల సునీత 11,482 మందికి పాసు పుస్తకాలు పంపిణీ చేసిన సునీత 500 మంది మహిళలకు 50 శాతం సబ్సిడీపై కుట్టుమిషన్ల పంపిణీ భూమి పత్రాలపై జగన్ ఫొటో వేయించుకోవడంపై మండిపాటు Read full story
Tue 11:54 నేను డబ్బు మనిషిని కాదు .. ఇష్టం లేని పని చేయను: ఎల్బీ శ్రీరామ్! రచయితగా ఎల్బీ శ్రీరామ్ కి పేరు నటుడిగా 500లకి పైగా సినిమాలు రొటీన్ పాత్రలే వస్తున్నాయని ఆవేదన అందుకే సినిమాలు తగ్గించానని వెల్లడి తనలో తపన ఇంకా తగ్గలేదని వ్యాఖ్య Read full story
Tue 11:49 నన్ను బెంగాల్ నుంచి గెంటేశారు.. మమతా బెనర్జీపై స్టార్ డైరెక్టర్ సంచలన ఆరోపణలు బెంగాల్‌లో మమత ఓటమిపై వివేక్ అగ్నిహోత్రి హర్షం తనను రాష్ట్రం నుంచి బహిష్కరించారని ఆరోపణ ‘బెంగాల్ ఫైల్స్’ సినిమాని ప్రజలకు రహస్యంగా చూపించినట్లు వెల్లడి ఇక భయపడాల్సిన అవసరం లేదని ప్రజలకు పిలుపు Read full story