రానా హోస్ట్‌గా ‘నెం 1 యారీ' సీజన్ 2
- సక్సెస్ అయిన సీజన్ 1
- ఫేస్బుక్ లైవ్ ఇచ్చిన రానా
- హోస్టింగ్ చాలా ఛాలెంజింగ్
ప్రతి ఆదివారం రాత్రి 8:30కి ఈ షో ప్రసారమవుతుందని తెలిపారు. సీజన్ 1 సక్సెస్ అవడంతో సీజన్ 2కి ఆనందంగా ఒప్పుకున్నానని రానా తెలిపారు. ‘హాయిగా సరదాగా ఆదివారం కొన్ని కబుర్లు చెబుతాను. మా యారీలను కూడా తీసుకొచ్చి కబుర్లు చెప్పిస్తా’ అని రానా అన్నారు. ప్రతి నిమిషం అలెర్ట్‌గా ఉండాలి కాబట్టి హోస్టింగ్ చాలా ఛాలెంజింగ్ అని రానా తెలిపారు.