Wed 14:57 మోదీ ఇమేజ్ తోనే చంద్రబాబు అధికారంలోకొచ్చారు: కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు సబబు కాదు ఆ పార్టీని గతంలో దూషించి ఇప్పుడు పొత్తా? చక్కెర పరిశ్రమల మూసివేతకు కారణం చంద్రబాబే Read full story
Mon 16:34 ఆశాజీ శాశ్వత సంగీత సర్వస్వాన్ని మనకు అందించి స్వర్గానికి వెళ్లారు: అమితాబ్ బచ్చన్ ఆశా భోంస్లే మృతిపై అమితాబ్ తీవ్ర ఆవేదన ఒక శకం ముగిసిందంటూ బ్లాగ్‌లో భావోద్వేగ నివాళి 92 ఏళ్ల వయసులో బహుళ అవయవాల వైఫల్యంతో కన్నుమూత ప్రభుత్వ లాంఛనాలతో ముంబైలో అంతిమ సంస్కారాలు Read full story
Mon 16:30 ఓటు కోసం బయోమెట్రిక్ విధానం... కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు ఐరిస్ బయోమెట్రిక్, ఫింగర్ ప్రింట్ విధానాలను ప్రవేశపెట్టాలని పిటిషన్ ఈ అభ్యర్థనపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకారం ప్రస్తుత ఎన్నికలకు అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోలేమని స్పష్టీకరణ రానున్న కాలంలో జరిగే ఎన్నికల కోసం పరిశీలించాల్సి ఉందన్న సుప్రీంకోర్టు Read full story
Mon 16:19 పశ్చిమాసియా సంక్షోభం ఎఫెక్ట్... నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఇంట్రా డే కనిష్ఠాల నుంచి భారీగా కోలుకున్న సూచీలు పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఇన్వెస్టర్లలో అప్రమత్తత కొనుగోళ్ల మద్దతుతో రాణించిన రక్షణ రంగ షేర్లు ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి Read full story
Mon 16:19 రాజకీయం చేయకండి: రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి విజ్ఞప్తి డీలిమిటేషన్ ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగబోదని హామీ తాము కూడా దక్షిణాది రాష్ట్రంలోనే ఉన్నామన్న కిషన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వబోమని వ్యాఖ్య Read full story
Mon 16:15 మళ్లీ వివాదంలో చాహల్.. 'మీరు క్యూట్‌గా ఉన్నారు' అంటూ నటికి మెసేజ్...? తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో చాహల్ వ్యక్తిగత సందేశం పంపాడన్న నటి తాన్యా ఛటర్జీ 'మీరు క్యూట్‌గా ఉన్నారు' అనే మెసేజ్‌ను మీడియాకు చూపించిన వీడియో వైరల్ కొద్ది రోజుల క్రితమే చాహల్ స్మోకింగ్ వీడియో కూడా వివాదాస్పదమైన వైనం ధనశ్రీతో విడాకులు, ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టినట్లు చాహల్ గతంలో వెల్లడి Read full story
Mon 16:01 త్రిష ఇంటికి బాంబు బెదిరింపు చెన్నైలోని తేనాంపేటలో ఉన్న త్రిష నివాసంలో బాంబు పెట్టినట్టు ఈమెయిల్ క్షుణ్ణంగా తనిఖీలు చేసిన బాంబ్ స్క్వాడ్ ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు Read full story
Mon 15:55 మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన న్యాయవాదికి ఆల్కహాల్ టెస్టు చేసిన పంజాగుట్ట పోలీసులు గాయని మంగ్లీ కేసులో పంజాగుట్ట పీఎస్‌లో హైడ్రామా న్యాయవాది సుబ్బారావుకు డ్రంకెన్ టెస్ట్ నిర్వహించిన పోలీసులు బ్రీత్ ఎనలైజర్‌లో 27 పాయింట్ల రీడింగ్ నమోదు మంగ్లీ, సుబ్బారావుల పరస్పర ఫిర్యాదులపై కొనసాగుతున్న దర్యాప్తు Read full story
Mon 15:55 హర్మూజ్ జలసంధి వద్ద నిలిచిన 15 భారత నౌకలు హర్మూజ్‌ను దిగ్బంధిస్తామనే అమెరికా హెచ్చరికతో ఉద్రిక్తత నిలిచిపోయిన ఎల్ఎన్జీ, ఎల్పీజీ క్యారియర్లు, క్రూడాయిల్ ట్యాంకర్లు వాణిజ్య నౌకలతో సమన్వయం చేసుకునేందుకు నౌకాదళం ప్రయత్నం Read full story
Mon 15:52 భారత క్రికెట్‌ను గ్యారీ కిర్‌స్టెన్ మార్చేశాడు.. అతని కోచింగ్ వల్లే టీమిండియా దశ తిరిగింది: యువీ టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్‌పై యువరాజ్ సింగ్ ప్రశంసలు భారత క్రికెట్ విజయాల్లో కిర్‌స్టెన్ పాత్ర ఎంతో కీలకమని వెల్లడి ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపడమే ఆయన విజయ రహస్యమని వ్యాఖ్య కోచింగ్‌కు వచ్చిన తొలిరోజే అన్ని ఫార్మాట్లలో నెం.1 చేస్తానని చెప్పాడని గుర్తు చేసుకున్న యువీ 'నువ్వొక గేమ్ ఛేంజర్' అని కిర్‌స్టెన్ తనతో అన్న మాటలు ఎంతో స్ఫూర్తినిచ్చాయని వెల్లడి Read full story