01 Tue 12:39 బీజేపీకి 110 స్థానాల్లో డిపాజిట్లు కూడా రావు: పొన్నం ప్రభాకర్ గతంలో కాంగ్రెస్, టీడీపీలతో పొత్తు పెట్టుకున్న కేసీఆర్ ఇప్పుడు మమ్మల్ని విమర్శిస్తున్నారు ఎన్నికల తర్వాత బీజేపీతో కేసీఆర్ ఉంటారనే నమ్మకం లేదు టీఆర్ఎస్ తో చేతులు ఎందుకు కలిపారో అమిత్ షా చెప్పాలి
02 Tue 20:27 దేశ రాజధాని ఢిల్లీని ముంచెత్తిన దుమ్ము తుపాను గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు పలు ప్రాంతాలకు ఐఎండీ ఆరెంజ్, రెడ్ అలర్ట్ జారీ ఎండవేడి నుంచి ప్రజలకు తాత్కాలిక ఉపశమనం అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక
03 Tue 20:01 గాదె సాయికృష్ణ కేసులో కీలక పరిణామం... కృష్ణలంక సీఐ నాగరాజు అరెస్టు విజయవాడలో యువకుడు సాయికృష్ణ అదృశ్యంపై విచారణ నాగరాజును అదుపులోకి తీసుకున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సీఐ అరెస్టును అడ్డుకునేందుకు మద్దతుదారుల ప్రయత్నం
04 Tue 19:45 ఉద్యోగులపై వరాల జల్లు.. భారీ పెట్టుబడులకు ఆమోదం... ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. రూ.39,355 కోట్ల పెట్టుబడులకు ఆమోదం రాష్ట్రంలో 34,610 మందికి ఉపాధి కల్పించే పరిశ్రమలకు గ్రీన్ సిగ్నల్ అమరావతి పనుల వేగవంతం.. మౌలిక వసతులకు టెండర్లకు ఆమోదం కొందరు ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం.. పీఎస్‌యూల్లో రిటైర్మెంట్ వయసు 62కి పెంపు మచిలీపట్నం, రామయ్యపట్నం పోర్టుల పరిధుల క్రమబద్ధీకరణ, పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు
05 Tue 19:42 హర్మూజ్ జలసంధిలో రికార్డు స్థాయిలో ఆయిల్ రవాణా: ట్రంప్ ప్రకటన హర్మూజ్ జలసంధిలో ఒక్కరోజే 19 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ రవాణా ఇరాన్‌తో ఒప్పందం వల్లే ఇది సాధ్యమైందని ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ ఈ పరిణామంతో ప్రపంచవ్యాప్తంగా తగ్గుముఖం పడుతున్న చమురు ధరలు
06 Tue 19:27 భారతీయ ఇన్‌ఫ్లుయెన్సర్ల కొత్త క్రేజ్.. జపాన్ సౌందర్య ఉత్పత్తుల వైపు చూపు భారతీయ ఇన్‌ఫ్లుయెన్సర్లతో జపనీస్ బ్యూటీ ఉత్పత్తులకు పెరిగిన క్రేజ్ కొరియన్ బ్యూటీ స్థానంలోకి వస్తున్న జే-బ్యూటీ విధానం సున్నితమైన ఫార్ములాలతో భారతీయ వాతావరణానికి అనుకూలమని నిపుణుల మాట ట్రెండ్స్ ఫాలో అయ్యే ముందు నిపుణుల సలహా తప్పనిసరి అని హెచ్చరిక
07 Tue 19:19 సాక్ష్యాలే మాయమవుతుంటే నిజం ఎలా బయటపడుతుంది?: రోజా ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన సాయికృష్ణ అదృశ్యం కేసు కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో సీసీటీవీ ఫుటేజీ మాయం సాయికృష్ణ అదృశ్యంపై మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయన్న రోజా
08 Tue 19:16 పవన్ కు మద్దతుగా క్యాబినెట్ సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుంటే గట్టిగా బదులివ్వాలని మంత్రులకు సీఎం ఆదేశం నేరస్థులతో వైసీపీ రాజకీయాలు చేస్తోందని చంద్రబాబు విమర్శ జూలై 3న కడప స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నట్టు వెల్లడి శాఖలకే పరిమితం కావొద్దు, అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలని సూచన 80కి పైగా అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం
09 Tue 19:06 అద్దెకు ఇల్లు తీసుకుంటున్నారా? అగ్రిమెంట్ లో ఈ అంశాలను జాగ్రత్తగా పరిశీలించండి! అద్దె ఒప్పందాలలో కనిపించని ఖర్చుల పట్ల అప్రమత్తంగా ఉండాలి రెండు నెలల అద్దెకు మించి డిపాజిట్ అడగరాదంటున్న మోడల్ టెనెన్సీ యాక్ట్ ఒప్పందంలో లేని ఛార్జీలు, మధ్యలో అద్దె పెంపునకు చట్టబద్ధత ఉండదు పెద్ద మరమ్మతుల బాధ్యత ఇంటి యజమానిదేనని చెబుతున్న నిబంధనలు సంతకం చేసే ముందు అన్ని నిబంధనలను క్షుణ్ణంగా చదవడం తప్పనిసరి
10 Tue 19:04 పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం.. స్పందించిన మంత్రి లోకేశ్ దక్షిణ్ ఎనర్జీ ప్లాంట్‌లో ఇద్దరు కార్మికులు సజీవ దహనం ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ సమయంలో పేలిన ట్యాంకు మృతుల కుటుంబాలకు మంత్రి నారా లోకేశ్ సంతాపం ఘటనపై విచారణకు ఆదేశించిన పోలీసులు