'అన్నమయ్య' సినిమా విషయంలో నేను టెన్షన్ పడలేదు: రాఘవేంద్రరావు
- 'అన్నమయ్య'గా నాగార్జుననే అనుకున్నాను
- నిర్మాత కూడా ఆయనైతేనే కరెక్ట్ అన్నారు
- ఈ సినిమా నేను చేయడం స్వామి సంకల్పమే
అక్కినేని 'విప్రనారాయణ' .. 'జయభేరి' .. 'భక్త తుకారామ్'వంటి భక్తి చిత్రాలు చేసి మెప్పించడం వలన, నాగార్జునతో చేయించవచ్చని భావించాను. 'అన్నమయ్య' సినిమాలో ఇద్దరు భార్యలతో కలిసి అన్నమయ్య పాటలు పాడినట్టుగా చూపించడానికి నేను టెన్షన్ పడలేదు. నా కోసమే ఆ వేంకటేశ్వర స్వామి 'అన్నమయ్య' కథను ఉంచాడని నేను అనుకుంటున్నాను" అన్నారు.