మావోయిస్టు డిప్యూటీ కమాండర్ ముడా అరెస్టు
- మీడియా ఎదుట ప్రవేశపెట్టిన తూర్పు గోదావరి ఎస్పీ విశాల్ గున్నీ
- మావోయిస్టు గ్రూప్ కమాండర్ ఇడుమాకు, ముడా ప్రధాన అనుచరుడు
- తూర్పు మన్యంలో మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ
2014లో చత్తీస్గడ్లో ఆ రాష్ట్ర మంత్రి మహేందర్ కర్మ సహా 198 మంది పోలీసుల మృతికి కారణమైన ఘటనలో పాల్గొన్న మావోయిస్టు గ్రూప్ కమాండర్ ఇడుమాకు, ముడా ప్రధాన అనుచరుడు. సోమవారం ముడాను మీడియా ఎదుట ప్రవేశపెట్టిన తూర్పు గోదావరి ఎస్పీ విశాల్ గున్నీ, ముడా నుంచి 20 డిటోనేటర్లు, 20 జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.