తల బోటుకు ఢీకొని గాయపడ్డ మాథ్యూ హెడెన్
- కుటుంబంతో కలసి క్వీన్స్ ల్యాండ్ కు హాలిడే ట్రిప్ కు వెళ్లిన హెడెన్
- సర్ఫింగ్ చేస్తూ పట్టుకోల్పోయిన వైనం
- తలకు, మెడకు గాయాలు
ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా హెడెన్ స్వయంగా తెలిపాడు. తన తల, మెడకు గాయాలయ్యాయని... మెడలోని సీ6, సీ4 లెగ్మెంట్స్ విరిగినట్టు డాక్టర్లు తెలిపారని వెల్లడించాడు. 2008లో భారత్ తో చివరి టెస్టును, 2009లో దక్షిణాఫ్రికాతో చివరి వన్డేను హెడెన్ ఆడాడు. ఆస్ట్రేలియా తరపున 103 వన్డేలు, 161 టెస్టులు ఆడాడు.