Sun 15:58 చంద్రబాబు వార్నింగ్ దెబ్బకు దిగివచ్చిన గాలి ముద్దుకృష్ణమ కుటుంబీకులు! నగరి టికెట్ కోసం గాలి కుమారులు భాను, జగదీశ్ పోరు తమకే ఇవ్వాలని చంద్రబాబు ముందు డిమాండ్ ఈరోజు ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్నతో భేటీ Read full story
Thu 11:01 హీరోగా సత్య.. నవ్వులే నవ్వులు పంచేలా ‘జెట్లీ’ ట్రైలర్! కమెడియన్ సత్య హీరోగా నటిస్తున్న చిత్రం 'జెట్లీ' పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపకల్పన మే 1న థియేటర్లలోకి రానున్న సినిమా హీరోయిన్‌గా మిస్ యూనివర్స్ ఇండియా 2024 రియా సింఘా తాజాగా విడుదలైన సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన Read full story
Thu 10:14 రష్యా చమురు కొనుగోళ్లపై ఆంక్షల సడలింపు.. అమెరికా మంత్రి కీలక వ్యాఖ్యలు రష్యా చమురు కొనుగోళ్లపై నెల రోజుల పాటు ఆంక్షల సడలింపు కొరత ఎదుర్కొంటున్న దేశాల అభ్యర్థన మేరకు ఆంక్షలు సడలించినట్లు వెల్లడి వివిధ దేశాలు అమెరికాను సంప్రదించాయన్న మంత్రి స్కాట్ బెసెంట్ Read full story
Thu 10:12 నేడు అనకాపల్లి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన రాంబిల్లిలో రెన్యూ ఎనర్జీ ప్లాంట్‌కు శంకుస్థాపన రూ.5,400 కోట్ల భారీ పెట్టుబడితో రెండు ప్రాజెక్టులు ఈ ప్రాజెక్టుల ద్వారా 2,100 మందికి ఉద్యోగ అవకాశాలు రెండేళ్లలో పూర్తికానున్న ప్రాజెక్టుల నిర్మాణం Read full story
Thu 10:10 కుప్పకూలిన సూచీలు.. అమ్మకాల ఒత్తిడితో బేర్‌మన్న మార్కెట్ బలహీన అంతర్జాతీయ సంకేతాలతో మార్కెట్లకు భారీ నష్టం 670 పాయింట్లకు పైగా పతనమై 77,845 వద్దకు సెన్సెక్స్ ఫార్మా, ఆయిల్, గ్యాస్ మినహా అన్ని రంగాల షేర్లు డల్ Read full story
Thu 10:07 మందుబాబుల రక్తం దోమలకు ఎందుకంత ఇష్టం?.. ఇదిగో సైన్స్ చెప్పిన నిజం! మద్యం సేవించిన వారి వైపు దోమలు ఎక్కువగా ఆకర్షితమవుతాయంటున్న అధ్యయనాలు బీర్ తాగిన వారిని దోమలు కుట్టే ప్రమాదం 1.35 రెట్లు ఎక్కువని తేల్చిన ఒక పరిశోధన దోమలను ఆకర్షించే ఆల్కహాల్ వల్ల పెరిగే శరీర ఉష్ణోగ్రత, కార్బన్ డయాక్సైడ్ శరీరంపై చెమట, రసాయనాల్లో వచ్చే మార్పులు కూడా దోమలను ఆకర్షించేందుకు కారణం Read full story
Thu 10:02 తమిళనాట కొత్త శకం.. 50 ఏళ్ల రాజకీయాలకు విజయ్ పార్టీతో సవాల్ దశాబ్దాల ద్విముఖ పోరుకు నటుడు విజయ్ పార్టీతో తెర డీఎంకే, అన్నాడీఎంకేలతో పాటు విజయ్ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ మధ్య త్రిముఖ పోటీ యువత, మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు విజయ్ పార్టీ ప్రత్యేక హామీలు రెండు ద్రవిడ పార్టీల ఓటు బ్యాంకులను చీల్చి కింగ్ మేకర్‌గా మారే అవకాశం Read full story
Thu 09:58 రాజమండ్రి సమీపంలో పులి సంచారం.. ధ్రువీకరించిన అటవీశాఖ రాజమండ్రి సమీపంలోని పాండవుల మెట్టపై పులి సంచారం పులి అడుగుజాడలను గుర్తించి నిర్ధారించిన అటవీశాఖ అధికారులు చుట్టుపక్కల గ్రామాల ప్రజల్లో తీవ్ర భయాందోళనలు పశువులను మేతకు తీసుకురావద్దని, రాత్రుళ్లు ఒంటరిగా తిరగవద్దని హెచ్చరిక పులి కదలికలపై నిఘా ఏర్పాటు Read full story
Thu 09:55 తెలంగాణలో రెండో రోజుకు చేరుకున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె 32 డిమాండ్లతో 21 అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగిన కార్మికులు బస్సులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు హైదరాబాద్‌లో సర్వీసులు పెంచిన మెట్రో రైలు Read full story
Thu 09:53 వాన శబ్దానికి వేగంగా మొలకెత్తే విత్తనాలు.. ఎంఐటీ పరిశోధనలో ఆసక్తికర విషయాలు! వర్షం అలికిడి వింటే విత్తనాలు వేగంగా మొలకెత్తుతాయని పరిశోధనలో వెల్లడి ఎంఐటీ శాస్త్రవేత్తలు జరిపిన ప్రయోగాల్లో 30-40 శాతం వేగంగా అంకురోత్పత్తి విత్తనాల్లోని 'స్టాటోలిత్' కణాలపై వర్షపు శబ్ద తరంగాల ప్రభావం భూమి పైపొరల్లో ఉన్న విత్తనాలకు ఇది మేలు చేస్తుందని వెల్లడి Read full story