ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ప్రేమికుల బలవన్మరణం.. వేర్వేరు ఘటనలలో ఇద్దరి మృతి!
    Sun 09:58

    ప్రేమికుల బలవన్మరణం.. వేర్వేరు ఘటనలలో ఇద్దరి మృతి!

    • ఒకే రోజు వేర్వేరు చోట్ల తనువు చాలించిన ఇద్దరు
    • ప్రేమకు ఖరీదు కట్టారని ఒకరు, ఇంట్లో వారు మందలించారని మరొకరు
    • రెండు కుటుంబాలకు తీరని శోకం
    Read full story
  • కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదు.. ప్రజలు మరో 20 ఏళ్లు ఓటు వేయరు: కేటీఆర్
    Sat 19:18

    కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదు.. ప్రజలు మరో 20 ఏళ్లు ఓటు వేయరు: కేటీఆర్

    • రాష్ట్రంలో కాంగ్రెస్ అవినీతి బాగా పెరిగిపోయిందని ఆరోపణ
    • కాంగ్రెస్ అరాచకాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని మండిపాటు
    • బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందన్న కేటీఆర్
    Read full story
  • సీఎస్కేతో మ్యాచ్... టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్
    Sat 19:16

    సీఎస్కేతో మ్యాచ్... టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్

    • చెన్నైతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్
    • తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్న హార్దిక్ పాండ్యా
    • తాము కూడా బ్యాటింగ్ చేయాలనే అనుకున్నామన్న రుతురాజ్
    • ఇరు జట్లలో కీలక మార్పులు.. కొత్త ఆటగాళ్లకు అవకాశం
    • చెపాక్ స్టేడియం వేదికగా ఐపీఎల్ 44వ మ్యాచ్
    Read full story
  • ఇజ్రాయెల్ గూఢచారులన్న ఆరోపణలతో ఇద్దరిని ఉరితీసిన ఇరాన్
    Sat 19:03

    ఇజ్రాయెల్ గూఢచారులన్న ఆరోపణలతో ఇద్దరిని ఉరితీసిన ఇరాన్

    • యాకూబ్ కరీంపూర్, నాసర్ బెకర్జాదే అనే వ్యక్తులకు మరణశిక్ష అమలు
    • టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా సైనిక, ప్రభుత్వ సమాచారాన్ని పంపినట్టు ఆరోపణలు
    • ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్‌తో జరిగిన యుద్ధ సమయంలో వీరు సహకరించినట్టు వెల్లడి
    • ఇరాన్‌తో యుద్ధం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన రోజే ఈ ఘటన
    Read full story
  • కేటీఆర్, హరీశ్ రావులపై కాంగ్రెస్ నాయకుల సంచలన ఆరోపణలు
    Sat 19:02

    కేటీఆర్, హరీశ్ రావులపై కాంగ్రెస్ నాయకుల సంచలన ఆరోపణలు

    • కాంట్రాక్టర్లను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దండుకుంటున్నారని ఆగ్రహం
    • హ్యామ్ రోడ్లకు టెండర్లు వేసిన వారిని బెదిరిస్తున్నారని ధ్వజం
    • బీఆర్ఎస్ నాయకులకు ఆదాయం తప్ప ప్రజా సమస్యలు పట్టవని విమర్శ
    Read full story
  • ప్రసార భారతి చైర్మన్ గా బాలీవుడ్ లిరిక్ రైటర్ ప్రసూన్ జోషి నియామకం
    Sat 18:50

    ప్రసార భారతి చైర్మన్ గా బాలీవుడ్ లిరిక్ రైటర్ ప్రసూన్ జోషి నియామకం

    • ప్రముఖ గీత రచయిత, కమ్యూనికేషన్ నిపుణుడిగా ప్రసూన్ జోషికి గుర్తింపు
    • జోషి నియామకంపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ హర్షం
    • గతంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ చైర్మన్‌గా బాధ్యతలు
    • బాలీవుడ్ లో అనేక హిట్ గీతాలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రసూన్ జోషి
    Read full story
  • రాజకీయ నిరసనల్లో జంతువుల వాడకంపై రష్మీ ఫైర్: ట్రోలర్లకు గట్టి కౌంటర్!
    Sat 18:49

    రాజకీయ నిరసనల్లో జంతువుల వాడకంపై రష్మీ ఫైర్: ట్రోలర్లకు గట్టి కౌంటర్!

    • ఎడ్లబండిపై ఆటోను ఉంచి ర్యాలీ నిర్వహించిన వైసీపీ నేత అభినయ్ రెడ్డి
    • రాజకీయ ప్రచారం కోసం జంతువులను హింసించడం హేయమైన చర్య అన్న రష్మీ
    • తాను ఏ పార్టీకి వ్యతిరేకి కాదని వెల్లడి
    Read full story
  • రేపు నీట్-యూజీ పరీక్ష: విద్యార్థులూ... ఇవి గుర్తు పెట్టుకోండి!
    Sat 18:30

    రేపు నీట్-యూజీ పరీక్ష: విద్యార్థులూ... ఇవి గుర్తు పెట్టుకోండి!

    • పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు
    • పరీక్ష కేంద్రాల వద్ద అమలులో బీఎన్ఎస్ఎస్‌లోని 163 సెక్షన్
    • 100 మీటర్ల దూరంలో జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్ల మూసివేత
    Read full story
  • హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్ ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
    Sat 18:26

    హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్ ను పరామర్శించిన సీఎం చంద్రబాబు

    • గత కొంతకాలంగా పవన్ కు అనారోగ్య సమస్యలు
    • ఇటీవలే హైదరాబాద్‌లో శస్త్రచికిత్స
    • హైదరాబాద్‌లోని పవన్ నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన చంద్రబాబు
    • శస్త్రచికిత్స నేపథ్యంలో తగిన విశ్రాంతి తీసుకోవాలని సూచన
    • తన నివాసానికి వచ్చిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన పవన్
    Read full story
  • చంద్రబాబుకు అమరావతిపై ఉన్న ప్రేమ ప్రజలపై లేదు: విడదల రజిని
    Sat 18:25

    చంద్రబాబుకు అమరావతిపై ఉన్న ప్రేమ ప్రజలపై లేదు: విడదల రజిని

    • కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదన్న రజిని
    • అమరావతి నిర్మాణం పేరుతో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతోందని ఆరోపణ
    • జగన్ పాలనలో అన్ని వర్గాలకు మేలు జరిగిందని వ్యాఖ్య
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV