రాజమౌళి 'ఆర్ఆర్ఆర్'పై ఆసక్తికర అప్ డేట్!
- ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కలసి భారీ మల్టీ స్టారర్
- స్వాతంత్ర్య ఉద్యమం నాటి కథ అంటూ ప్రచారం
- తయారవుతున్న సెట్స్, ప్రాపర్టీస్
ఇది స్వాతంత్ర్య ఉద్యమం నాటి కథ అని చెప్పుకుంటున్నారు. అందుకు సంబంధించిన సెట్స్, ఆ కాలంలో వాడాల్సిన ప్రాపర్టీస్ తదితరాలను ప్రస్తుతం రాజమౌళి టీమ్ దగ్గరుండి తయారు చేయిస్తోందట. డిసెంబర్ నుంచి జరిగే షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొంటాడని, రామ్ చరణ్ కొన్ని రోజుల తరువాత జాయిన్ అవుతాడని తెలుస్తోంది.