నేడూ వడ్డనే... మళ్లీ పెరిగిన పెట్రోలు ధర!
- పెట్రోలుపై 15 పైసల మేరకు పెరిగిన ధర
- డీజిల్ పై 20 పైసల ధర పెంపు
- హైదరాబాద్ లో రూ. 89 దాటిన పెట్రోలు ధర
ముంబైలో పెట్రోలు ధర రూ. 91.34కు, డీజిల్ ధర రూ. 80.10కి చేరగా, హైదరాబాద్ లో పెట్రోలు రూ. 89.06, డీజిల్ రూ. 82.07కు పెరిగాయి. విజయవాడలో పెట్రోలు రూ. 88.25, డీజిల్ రూ. 80.92కు, గుంటూరులో పెట్రోలు 88.45, డీజిల్ రూ. 81.12కు పెరిగాయి.