Wed 20:18 ఇంటి కిరాయి కడతాం.. వీపు గోకుతాం..!: బీజేపీపై కేసీఆర్ సెటైర్లు బీజేపీ అనే పార్టీ ఒకటుంది! తెలంగాణలో అదెక్కడుందో ఎవరికీ తెలియదు బీజేపీ చెప్పే మాటలను ప్రజలు నమ్మొద్దు Read full story
Sun 10:42 ‘నో కింగ్స్’.. ట్రంప్‌పై ప్రపంచవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఇరాన్ యుద్ధం, ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్త నిరసనలు ‘నో కింగ్స్’ పేరుతో అమెరికా, యూరప్‌లో భారీ ప్రదర్శనలు నిరసనల్లో పాల్గొన్న హాలీవుడ్ నటుడు రాబర్ట్ డి నీరో, రాక్ స్టార్ బ్రూస్ స్ప్రింగ్స్టీన్ ఇవి వామపక్ష ప్రేరేపిత చర్యలని కొట్టిపారేసిన వైట్ హౌస్ Read full story
Sun 10:37 రాష్ట్రాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక సూచన లాక్‌డౌన్ విధిస్తారనే ప్రచారాన్ని నమ్మవద్దని సూచన సామాన్యులపై భారం తగ్గించేందుకు ఎక్సైజ్ సుంకం తగ్గించామన్న మంత్రి రాష్ట్రాలు కూడా వ్యాట్ తగ్గించి ప్రజలకు ఊరటనివ్వాలని విజ్ఞప్తి ఇంధన సరఫరా వ్యవస్థ గాడిలో పడిందన్న కిషన్ రెడ్డి Read full story
Sun 10:15 కృష్ణా జిల్లాలో దారుణం: బాలుడి హత్య, నానమ్మ పరిస్థితి విషమం కృష్ణా జిల్లా పెదలింగాలలో ఘటన నిద్రిస్తుండగా నానమ్మ, మనవడిపై దుండగుల దాడి సిమెంట్ రాళ్లతో కొట్టడంతో బాలుడు మృతి, వృద్ధురాలికి తీవ్రగాయాలు విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నానమ్మ పరిస్థితి విషమం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు Read full story
Sun 10:03 కళ్యాణదుర్గంలో విషాదం: యూరియా నీరు తాగి 20 గొర్రెలు మృతి మేతకు వెళ్లినప్పుడు సమీపంలోని తోటలో ఘటన కాపరికి సుమారు రూ.2.10 లక్షల నష్టం వాటిల్లిందని అంచనా పరిహారం అందించాలని ప్రభుత్వానికి బాధితుడి విజ్ఞప్తి సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పశువైద్య అధికారులు Read full story
Sun 10:00 బాలికకు గర్భం అంటూ తప్పుడు రిపోర్ట్.. నర్సంపేటలో స్కానింగ్ సెంటర్ వద్ద ఉద్రిక్తత బాలిక గర్భవతి అని నిర్ధారించిన సిబ్బంది మరోచోట పరీక్షిస్తే గర్భాశయంలో కణితి అని వెల్లడి సిబ్బంది నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆందోళన ఇరువర్గాల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు Read full story
Sun 09:47 సౌదీ యువరాజు నన్ను ప్రసన్నం చేసుకుంటున్నారు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు మొదట ఎద్దేవా చేసి, ఆ తర్వాత యోధుడని ప్రశంస ఇరాన్‌తో యుద్ధంలో అమెరికాకు సౌదీ మద్దతు ఇస్తోందని వెల్లడి ఇరాన్‌తో ఒప్పందంలో కఠిన నిబంధనలు ఉండాలంటున్న గల్ఫ్ దేశాలు నెల రోజులుగా జరుగుతున్న యుద్ధంలో 4,500 మందికి పైగా మృతి Read full story
Sun 09:35 స్నేహితులకు ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చి.. ఇన్‌స్టా లైవ్‌లోనే యువకుడి ఆత్మహత్య మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో ఘటన స్నేహితులతో మాట్లాడుతూనే ఉరేసుకున్న 22 ఏళ్ల మనోజ్ రజక్ తల్లి మృతి, తండ్రికి రెండో పెళ్లి.. ఒంటరిగా నివసిస్తున్న యువకుడు సూసైడ్ నోట్ లభించలేదని, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని వెల్లడి Read full story
Sun 09:31 మాంసం ప్రియులకు షాక్.. ఏప్రిల్ 1 నుంచి చికెన్ అమ్మకాలు బంద్ పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ తగ్గించి నష్టాలకు గురి చేస్తున్నాయన్న చికెన్ షాపుల యజమానులు మార్జిన్ సవరించే వరకు షాపుల మూసివేతకు నిర్ణయం ఘట్‌కేసర్‌లో సమావేశమై బంద్‌కు మద్దతు తెలిపిన చికెన్ సెంటర్ల నిర్వాహకులు Read full story
Sun 09:24 ఇరాన్‌తో యుద్ధం.. 3,500 మంది మెరైన్లను దించిన అమెరికా ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు యూఎస్ఎస్ ట్రిపోలీ యుద్ధనౌక ద్వారా బలగాల తరలింపు మరో 10,000 మంది సైనికులను పంపే యోచనలో పెంటగాన్ ఇరాన్ ఆయిల్ హబ్‌పై గురిపెట్టేలా సైనిక మోహరింపు Read full story