ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అప్పట్లో నాతో ప్రేమ నటించాడు.. చాలా రోజులు ఎంతో బాధపడ్డాను: బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి
    Wed 15:54

    అప్పట్లో నాతో ప్రేమ నటించాడు.. చాలా రోజులు ఎంతో బాధపడ్డాను: బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి

    • శిల్పాశెట్టి కళాశాల విద్యార్థిగా ఉన్నప్పటి సంఘటన
    • ఓ అబ్బాయి వాళ్లింటికి రోజూ ఫోన్ చేసేవాడు
    • ఆ ఫోన్ కాల్ కోసం ఆమె ఎదురుచూసేది
    Read full story
  • మోదీ, ట్రంప్ ఫోన్ కాల్ మధ్యలో ఎలాన్ మస్క్ జాయిన్ అయ్యారా? భారత్ ఏమన్నదంటే?
    Sat 16:22

    మోదీ, ట్రంప్ ఫోన్ కాల్ మధ్యలో ఎలాన్ మస్క్ జాయిన్ అయ్యారా? భారత్ ఏమన్నదంటే?

    • ట్రంప్, మోదీ ఫోన్ కాల్ మధ్యలో మస్క్ పాల్గొన్నట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం
    • మస్క్ జాయిన్ అయినట్లు వచ్చిన వార్తలను తోసిపుచ్చిన కేంద్రం
    • ఈ చర్చలోకి మూడో వ్యక్తి రాలేదని స్పష్టీకరణ
    Read full story
  • పాకిస్థాన్‌లో ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధర ఎంతో తెలుసా..?
    Sat 16:18

    పాకిస్థాన్‌లో ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధర ఎంతో తెలుసా..?

    • పాకిస్థాన్‌లో భారీగా పెరిగిన ఎల్‌పీజీ సిలిండర్ ధరలు
    • పశ్చిమాసియా సంక్షోభంతో దెబ్బతిన్న ఇంధన సరఫరా
    • దేశంలో 11 రోజులకే సరిపడా ముడి చమురు నిల్వలు
    • ఏప్రిల్ 14 తర్వాత తీవ్ర గ్యాస్ కొరత తప్పదని హెచ్చరిక
    • సామాన్యులపై పెరిగిన రవాణా చార్జీల భారం
    Read full story
  • తల్లి చనిపోయినా బతికే ఉందని నమ్మించి ఏడేళ్లుగా పెన్షన్ స్వాహా.. కొడుకు ఘరానా మోసం
    Sat 16:00

    తల్లి చనిపోయినా బతికే ఉందని నమ్మించి ఏడేళ్లుగా పెన్షన్ స్వాహా.. కొడుకు ఘరానా మోసం

    • యూపీలో చనిపోయిన తల్లి పేరుతో ఏడేళ్లుగా పెన్షన్ డ్రా
    • సుమారు రూ. 44 లక్షలు స్వాహా చేసిన కొడుకు
    • నకిలీ లైఫ్ సర్టిఫికెట్లతో బ్యాంకును మోసం
    • కోర్టు ఆదేశాలతో కొడుకుపై కేసు నమోదు
    Read full story
  • ఏపీకి రాజధాని ఏదో చెప్పుకోలేని పరిస్థితి తెచ్చారు: పయ్యావుల కేశవ్
    Sat 15:59

    ఏపీకి రాజధాని ఏదో చెప్పుకోలేని పరిస్థితి తెచ్చారు: పయ్యావుల కేశవ్

    • మూడు రాజధానుల నాటకంతో రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేశారన్న పయ్యావుల
    • రాష్ట్రాన్ని జగన్ కేవలం రాజకీయ కోణంలోనే చూశారని విమర్శ
    • సమాజానికి వైసీపీ హానికరమని వ్యాఖ్య
    Read full story
  • హైదరాబాద్ మెట్రో రైలు స్వాధీనంపై సభలో రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
    Sat 15:57

    హైదరాబాద్ మెట్రో రైలు స్వాధీనంపై సభలో రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

    • ఎల్ అండ్ టీ నుంచి మెట్రోను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించినట్లు వెల్లడి
    • ప్రజాప్రయోజనాల దృష్ట్యా మెట్రో విస్తరణకు నిర్ణయం తీసుకున్నామన్న ముఖ్యమంత్రి
    • మెట్రో విస్తరణకు ఉన్న అడ్డంకులను సమీక్షించినట్లు వెల్లడి
    Read full story
  • ముఖ్యమంత్రిని విమర్శించి చిక్కుల్లో పడిన పాకిస్థాన్ స్టార్ క్రికెటర్
    Sat 15:37

    ముఖ్యమంత్రిని విమర్శించి చిక్కుల్లో పడిన పాకిస్థాన్ స్టార్ క్రికెటర్

    • సీఎంపై వివాదాస్పద పోస్ట్.. పాక్ బౌలర్ నసీమ్ షాకు నోటీసులు
    • 'ఆమెను రాణిలా చూస్తున్నారు' అంటూ పంజాబ్ సీఎంపై నసీమ్ ట్వీట్
    • పోస్ట్ డిలీట్ చేసి, అకౌంట్ హ్యాక్ అయిందని వివరణ
    • వివరణతో సంతృప్తి చెందని పీసీబీ.. షోకాజ్ నోటీసు జారీ
    • ఉగ్రవాదుల హెచ్చరికల మధ్య పీఎస్‌ఎల్ టోర్నీ నిర్వహణ
    Read full story
  • తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఖుష్బూ భర్త
    Sat 15:25

    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఖుష్బూ భర్త

    • మధురై సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న దర్శకుడు సుందర్
    • పీఎన్‌కే పార్టీ నుంచి పోటీ 
    • అన్నాడీఎంకే పార్టీ గుర్తుపై పోటీ చేస్తున్నట్లు పీఎన్‌కే అధ్యక్షుడి వెల్లడి
    Read full story
  • భార్యతో 'అసహజ శృంగారం'... నేరం కాదన్న మధ్యప్రదేశ్ హైకోర్టు
    Sat 15:19

    భార్యతో 'అసహజ శృంగారం'... నేరం కాదన్న మధ్యప్రదేశ్ హైకోర్టు

    • భర్తపై భార్య పెట్టిన అసహజ సంభోగం కేసు కొట్టివేత
    • ఇది మధ్యప్రదేశ్ హైకోర్టు గ్వాలియర్ బెంచ్ తీర్పు
    • వైవాహిక బంధంలో సెక్షన్ 377 వర్తించదని స్పష్టీకరణ
    • అయితే, వరకట్న వేధింపుల కేసు విచారణ కొనసాగించాలని ఆదేశం
    • వివాదాల్లో 377 సెక్షన్‌ను ఎక్కువగా వాడుతున్నారని కోర్టు వ్యాఖ్య
    Read full story
  • బెంగాల్‌కు హాని తలపెట్టే ప్రయత్నాలు చేస్తే..!: బీజేపీకి మమతా బెనర్జీ హెచ్చరిక
    Sat 15:09

    బెంగాల్‌కు హాని తలపెట్టే ప్రయత్నాలు చేస్తే..!: బీజేపీకి మమతా బెనర్జీ హెచ్చరిక

    • బెంగాల్‌కు హాని చేస్తే కేంద్రంలో బీజేపీ అధికారం కోల్పోతుందన్న మమతా బెనర్జీ
    • నాలుగోసారి బెంగాల్‌లో గెలవడమే తమ పార్టీ లక్ష్యమన్న మమతా బెనర్జీ
    • బెంగాల్‌లో గెలిచాక ఢిల్లీని స్వాధీనం చేసుకుంటామన్న మమతా బెనర్జీ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV