ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఇండోనేషియాలో మరో భూకంపం... ఈ దఫా సుంబాదీవి అతలాకుతలం!
    Tue 09:33

    ఇండోనేషియాలో మరో భూకంపం... ఈ దఫా సుంబాదీవి అతలాకుతలం!

    • సుంబాదీవిలో 5.9 తీవ్రతతో భూకంపం
    • ఇప్పటివరకూ 32 మంది మరణించినట్టు వార్తలు
    • కుప్పకూలిన వందలాది భవనాలు
    Read full story
  • అమరావతిలో పుంగోల్ తరహా టౌన్‌షిప్.. దేశానికే ఆదర్శం: మంత్రి లోకేశ్‌
    Mon 10:57

    అమరావతిలో పుంగోల్ తరహా టౌన్‌షిప్.. దేశానికే ఆదర్శం: మంత్రి లోకేశ్‌

    • సింగపూర్ పర్యటనలో మంత్రి లోకేశ్‌
    • అమరావతిలో సింగపూర్ పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ నిర్మాణం చేప‌డ‌తామ‌ని వెల్ల‌డి
    • దేశానికే ఆదర్శంగా ఉండేలా టౌన్‌షిప్‌ను తీర్చిదిద్దుతామన్న మంత్రి లోకేశ్‌
    • గ్లోబల్ మైస్ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దేందుకు సింగపూర్ సహకారం
    • అమరావతికి చట్టబద్ధతతో పెట్టుబడిదారుల్లో పెరిగిన విశ్వాసం
    Read full story
  • బెంగాల్‌లో ఎస్‌ఐఆర్ వల్లే బీజేపీ విజయం.. కేరళలో మాకు అదే లాభం: శశిథరూర్
    Mon 10:44

    బెంగాల్‌లో ఎస్‌ఐఆర్ వల్లే బీజేపీ విజయం.. కేరళలో మాకు అదే లాభం: శశిథరూర్

    • బెంగాల్‌లో బీజేపీ గెలుపునకు ఓటర్ల జాబితా సవరణే కారణమని శశి థరూర్ ఆరోపణ
    • 91 లక్షల పేర్లు తొలగిస్తే.. 34 లక్షల మంది అప్పీల్ చేసుకున్నారని వెల్లడి
    • బీజేపీ గెలుపు మార్జిన్‌, అపరిష్కృత అప్పీళ్ల సంఖ్య దాదాపు సమానంగా ఉన్నాయని విశ్లేషణ
    • కేరళలో ఈ ప్రక్రియ వల్ల కాంగ్రెస్‌కు లాభం జరిగి ఉండవచ్చని అభిప్రాయం
    • సీపీఎం డబుల్ ఓట్లను తొలగించడం తమకు కలిసివచ్చిందని వ్యాఖ్య
    Read full story
  • వినియోగదారుల కోసం బీఎస్ఎన్ఎల్ సరికొత్త చవక ప్లాన్
    Mon 10:27

    వినియోగదారుల కోసం బీఎస్ఎన్ఎల్ సరికొత్త చవక ప్లాన్

    • బీఎస్ఎన్ఎల్ రూ. 225 ప్లాన్
    • రోజుకు 2.5 జీబీ హైస్పీడ్ డేటా
    • 30 రోజుల వ్యాలిడిటీ
    Read full story
  • తొలిరోజే చిక్కుల్లో సీఎం విజయ్.. తమిళ గీతానికి అవమానం జరిగిందా?
    Mon 10:06

    తొలిరోజే చిక్కుల్లో సీఎం విజయ్.. తమిళ గీతానికి అవమానం జరిగిందా?

    • తమిళనాడు సీఎంగా ప్రమాణం చేసిన నటుడు విజయ్
    • ప్రమాణ స్వీకారం వేళ గీతాల క్రమంపై మొదలైన వివాదం
    • 'తమిళ తాయ్ వాళ్తు'ను చివరన ఆలపించడంపై డీఎంకే అభ్యంతరం
    • విజయ్ బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని విపక్షాల ఆరోపణ
    • రాజ్ భవన్ నిర్ణయమేనని విజయ్ పార్టీ టీవీకే వివరణ
    Read full story
  • రణరంగంగా వివాహ వేడుక.. కుమ్మేసుకున్న వధువు, వరుడి కుటుంబ సభ్యులు.. వీడియో ఇదిగో!
    Mon 10:04

    రణరంగంగా వివాహ వేడుక.. కుమ్మేసుకున్న వధువు, వరుడి కుటుంబ సభ్యులు.. వీడియో ఇదిగో!

    • మహారాష్ట్ర వసాయ్‌లో పెళ్లి వేడుకలో తీవ్ర ఘర్షణ
    • కుర్చీలతో కొట్టుకున్న వధూవరుల కుటుంబాలు
    • ఇరు వర్గాల నుంచి పోలీసులకు పరస్పర ఫిర్యాదులు
    • వరుడి కుటుంబపై పోక్సో కేసు పెట్టిన వధువు కుటుంబం 
    • గొడవకు సంబంధించి పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
    Read full story
  • ఓటమి ఎఫెక్ట్.. అన్నాడీఎంకేలో మొదలైన వర్గపోరు
    Mon 09:52

    ఓటమి ఎఫెక్ట్.. అన్నాడీఎంకేలో మొదలైన వర్గపోరు

    • ఓటమి తర్వాత అన్నాడీఎంకేలో తీవ్రమైన అంతర్గత సంక్షోభం
    • పళనిస్వామి, సీవీ షణ్ముగం వర్గాలుగా విడిపోయిన ఎమ్మెల్యేలు
    • వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తూ బలప్రదర్శనకు యత్నాలు
    • 'చూస్తూ ఉండండి' అంటూ ఉత్కంఠ రేపిన సీనియర్ నేత షణ్ముగం
    • పళనిస్వామి నాయకత్వానికే మద్దతు తెలిపిన కొందరు నేతలు
    Read full story
  • స్వీడన్‌లో ఆఫీసులు ఇలా ఉంటాయా?.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
    Mon 09:50

    స్వీడన్‌లో ఆఫీసులు ఇలా ఉంటాయా?.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

    • స్వీడన్‌లోని తన ఆఫీసు వీడియోను పంచుకున్న భారతీయ ఉద్యోగి
    • క్యూబికల్స్ లేకుండా ఓపెన్ డిజైన్‌తో ఆకట్టుకుంటున్న కార్యాలయం
    • ఉచిత క్యాండీలు, మసాజ్ చైర్లు, గేమ్స్‌తో ఉద్యోగులకు ప్రత్యేక సౌకర్యాలు
    • ఆఫీసు పని వాతావరణం చాలా రిలాక్స్‌గా ఉంటుందని వెల్లడి
    Read full story
  • నీట్ 2026 పేపర్ లీక్?.. రాజస్థాన్‌లో కలకలం
    Mon 09:46

    నీట్ 2026 పేపర్ లీక్?.. రాజస్థాన్‌లో కలకలం

    • నీట్ 2026 పరీక్షలో అక్రమాలపై తీవ్ర ఆరోపణలు
    • అసలు ప్రశ్నపత్రంతో గెస్ పేపర్‌కు పోలికలున్నట్లు గుర్తింపు
    • రాజస్థాన్‌లో రంగంలోకి దిగిన స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్
    • పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న అధికారులు
    • విచారణకు పూర్తిగా సహకరిస్తున్నామని తెలిపిన ఎన్టీఏ
    Read full story
  • కాకినాడలో ఏపీఎస్పీ కానిస్టేబుల్ నాగేశ్వరరావు దారుణహత్య
    Mon 09:43

    కాకినాడలో ఏపీఎస్పీ కానిస్టేబుల్ నాగేశ్వరరావు దారుణహత్య

    • గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురైన కానిస్టేబుల్
    •  పాత కక్షల కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు
    •  నిందితుల కోసం సీసీటీవీ ఫుటేజ్ పరిశీలన, ప్రత్యేక బృందాల ఏర్పాటు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV