జిల్లా పేరును భ్రష్టుపట్టించిన రేవంత్‌రెడ్డి : జెడ్పీ చైర్మన్ భాస్కర్ ధ్వజం
- తన అవినీతి సామ్రాజ్యంతో కోట్లు గడించిన రేవంత్
- పుష్కరం క్రితం సాధారణ వ్యక్తికి ఇన్ని కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్న
- అక్రమ సంపాదన ఉన్నందునే ఐటీ అధికారుల దాడులు
ఎమ్మెల్యే అయ్యాక దోపిడీ పాలనకు తెరతీయడం వల్లే కోట్లు సంపాదించగలిగాడని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి వద్ద అక్రమ సంపాదన ఉండడం వల్లే ఐటీ అధికారులు దాడులు నిర్వహించారని, ఈ కేసులో రేవంత్‌రెడ్డికి ఏ శిక్ష విధించినా తక్కువేనని వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డికి మద్దతిస్తున్న చిన్నారెడ్డి, డి.కె.అరుణల తీరుపై విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.